అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

31/12/2018,02:08 సా.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి [more]

జెర్సీకి నాని చేసేది కరెక్టేనా..?

31/12/2018,01:10 సా.

నానికి కెరీర్ పరంగా మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఈ మధ్య ఎందుకనో అతని సినిమాలు ఆడడం లేదు. అయితే రీసెంట్ గా హీరో నాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ [more]

ప్రభాస్ సినిమాకి అక్కినేని సినిమాతో పోలిక!

26/12/2018,12:22 సా.

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాదు… ప్రేక్షకులను కూడా మైమరపించింది. అక్కినేని నాగేశ్వర రావు మరణం తర్వాత అయన నటించిన ఆఖరి సినిమాగా మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ కి స్వీట్ మెమొరిగా గుర్తుండిపోయింది. మనం మంచి క్లాసికల్ హిట్ అయ్యింది. [more]

2019లో కాదు… 2020లో అంట..!

21/12/2018,04:16 సా.

ప్రభాస్ బాహుబలి విడుదలై అప్పుడే ఏడాదిన్నర పైనే అయ్యింది. బాహుబలి విడుదలకు ముందే సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాని పట్టాలెక్కించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం చాలా లేట్ గా మొదలైంది. తాజాగా సాహో చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2019 ఆగష్టులో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే [more]

ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క..!

15/12/2018,01:36 సా.

టాలీవుడ్ సినిమాల్లో జంటగా కలిసి నటించిన ప్రభాస్ – అనుష్క కాంబో అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఫిజిక్, ప్రభాస్ హైట్, అందానికి సరిపడా క్వాలిటీస్ అనుష్క లో ఉన్నాయి. వీరిద్దరి రొమాన్స్ ప్రేక్షకులు పదే పదే కోరుకుంటున్నారు. అదే టైంలో ఇద్దరి మీద [more]

ప్రభాస్ కి ఫ్రెంచ్ టైటిల్!

08/10/2018,03:23 సా.

జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పట్టాలెక్కింది. హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా [more]

ప్రభాస్ – రాధాకృష్ణ సినిమాపై ఆసక్తికర అప్ డేట్స్..!

08/10/2018,11:55 ఉద.

ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాతో పాటు జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన కెరీర్ లో మైలురాయి అయిన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. సాహో చిత్రం షూటింగ్ స్లోగా సాగడంతో.. ఈలోపు రాధాకృష్ణ మూవీని ప్రభాస్ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే రాధాకృష్ణ – ప్రభాస్ ల సినిమా [more]

సాహో కి బ్రేకిచ్చి మరీ.. ప్రభాస్ ఆలా చేస్తున్నాడు..!

08/09/2018,03:02 సా.

బాహుబలి కోసం ఐదేళ్ల పాటు మరో సినిమా ఊసే ఎత్తని ప్రభాస్ ఇప్పుడు సాహో కోసం అలానే టైం వేస్ట్ చేస్తదనుకున్నారు. కానీ సాహో సెట్స్ మీదుండగానే.. జిల్ రాధాకృష్ణ తో కలిసి తన 20 వ చిత్రాన్ని నిన్నగాక మొన్ననే పట్టాలెక్కించాడు ప్రభాస్. సాహో సినిమాతో ప్రభాస్ [more]

ప్రభాస్ కి రహమాన్ ని సెట్ చేశారు..!

07/09/2018,01:14 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “సాహో” చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే తర్వాతి చిత్రాన్ని లైన్ పెట్టేసాడు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ 20వ చిత్రం చేస్తున్నాడు. దానికి సంబంధించి పూజ [more]

బరువు తగ్గనున్న ప్రభాస్..!

05/09/2018,12:56 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ చిత్రంతో ఫుల్ బిజీ అయ్యిపోయాడు. ఈ సినిమాకి 100 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ముగింపు [more]

1 2