హిందీ ‘కాంచన’ రీమేక్ లో ఎవరో తెలుసా..?

17/10/2018,12:18 సా.

డాన్సర్ గా… డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్ దర్శకత్వంలో ‘కాంచన’ సినిమా తమిళంలో, తెలుగులో మంచి టాక్ దక్కించుకుంది. లారెన్స్ నటన అయితే అద్భుతం అని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పిన మాట. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. [more]

కేరళవాసులకు రాఘవ లారెన్స్ భారీ విరాళం

23/08/2018,07:12 సా.

కేరళ వరద బాధితులకు దర్శకుడు రాఘవ లారెన్స్ భారీ విరాళాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో కేరళవాసులకు ఆపన్న హస్తం అందించారు. కేరళకు రూ.కోటి విరాళాన్ని ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వయంగా కేరళ వెళ్లి అక్కడి ప్రజలకు సాయం చేయాలనుకున్నట్లు తెలిపారు. ఈ శనివారం కేరళ ముఖ్యమంత్రిని కలిసి [more]

శ్రీరెడ్డికి లారెన్స్ బంపర్ ఆఫర్

30/07/2018,04:32 సా.

క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీరెడ్డి ఇటీవల పలువురు కోలీవుడ్ దర్శకులు, నటులపై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ పైన కూడా ఆమె ఆరోపణలు చేసింది. [more]

విశాల్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు

16/07/2018,01:03 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వరుస ఆరోపణలు గుప్పిస్తోన్న నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. టాలీవుడ్ లో దగ్గుబాటి అభిరామ్, పవన్ కళ్యాణ్, నాని వంటి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె కోలీవుడ్ లో అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో [more]