బతికి బట్ట కడుతుందా?

20/09/2018,01:00 సా.

ఏపీలో చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌ను బ‌తికించాలి. కాంగ్రెస్‌కు జ‌వ‌సత్వాలివ్వాలి-ఇప్పుడు ఇవీ కేంద్రం నుంచి రాష్ట్రం వ‌ర‌కు కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కులు భారీ ఎత్తున హామీలు గుప్పిస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా విష‌యం త‌మ‌తోనే సాధ్య‌మ ని ప్ర‌క‌టిస్తున్నారు. హోదాతో పాటు ఏపీకి [more]

రాహుల్ ఆకట్టుకున్నది ఇలా….!

18/09/2018,05:09 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ద‌యాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాద‌ని, ప్ర‌ధాని హోదాలో పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే మొట్ట‌మొద‌ట ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ [more]

సీమ‌లో కొత్త వ్యూహం.. బాబు ప్లాన్ ఇదీ!

08/09/2018,04:30 సా.

రాజ‌కీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించ‌లేం. అస‌లు ఉన్న‌ప‌ళాన వ‌చ్చే మార్పుల‌ను అంచ‌నావేయ‌లేం. ఈ సారి సీమ రాజ‌కీయాల్లో కీల క మార్పులు రానున్నాయి. ఆ నాలుగు జిల్లాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా క‌ర్నూలు కేంద్రంగా రాజ‌కీయాలు మరింత‌గా ఆస‌క్తిదాయ‌కం కానున్నాయి. చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో చంద్ర‌బాబు, [more]

అయ్యెయ్యో…‘‘చేతిలో’’ డబ్బులు..?

05/09/2018,01:30 సా.

ఆర్థిక ఇబ్బందులు ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్నాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు నిధుల కోసం చేతులు చాస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారైంది. జాతీయ స్థాయిలో కూడా హస్తం పార్టీని నిధుల సమస్య వేధిస్తుండటంతో ఏపీని పెద్దగా [more]

వైసీపీకి షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!

01/09/2018,03:41 సా.

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు షాక్ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం విజయవాడలో ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. రఘువీరారెడ్డి [more]

ర‌ఘువీరా గెలిస్తే చాలట..?

31/08/2018,04:30 సా.

ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోంది! సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం లో మేం కీల‌కం!!- అంటూ గ‌త రెండు నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌నలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో పెద్ద ఎత్తున దెబ్బ‌తిన్న కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఆశ [more]

పొత్తు లేకుండా రిస్క్ చేయలేం…!!

25/08/2018,12:00 సా.

ఎపి పునర్విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ దీనావస్థ అంతా ఇంతా కాదు. హేమా హేమీలంతా చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు. ధైర్యం చేసి పోటీ చేసిన వారు డిపాజిట్లు గల్లంతు అయ్యి కాంగ్రెస్ కి చరిత్రలో ఎప్పుడు లేనంత చెత్త రికార్డ్ సృష్ట్టించారు. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం చేసుకున్న స్వయం [more]

ర‌ఘువీరా జోస్యం ఫ‌లిస్తే.. ..?

16/08/2018,08:00 సా.

అవును! ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఎన్. ర‌ఘువీరారెడ్డి చెప్పిన మాట నిజ‌మ‌వుతుందా? అదే జ‌రిగితే.. రాష్ట్రంలో ఆయ‌న నేతృ త్వం వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీ గ‌తేంటి? ఇప్పుడు ఇదే చ‌ర్చ అన్ని రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల ర‌ఘువీరా మీడియాతో మ‌ట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో [more]

కారు స్టీరింగ్ పట్టుకోకండి..!

13/08/2018,06:55 సా.

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ శేరిలింగంపల్లిలో జరిగిన రాహుల్ గాంధీ సభలో ఆయన మాట్లాడుతూ… మనం అన్నదమ్ముల్లా మాత్రమే విడిపోయామని పేర్కొన్నారు. తెలుగువారిని నరేంద్ర మోదీ మోసం చేశారని, విభజన హామీలు [more]

కిరణ్ బ్రేకులు వేస్తారా?

07/08/2018,03:00 సా.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనే అన్నీ తానే అయి వ్యవహరించారు. గత నాలుగేళ్లుగా ఆయన అమరావతిలోనే ఎక్కువగా కన్పిస్తూ పార్టీ కార్యక్రమాలను సజావుగానే నిర్వహిస్తున్నారు.కానీ ఆయనను మార్చాలట. ఆయనను పదవి నుంచి తమ వర్గం నేతలకు ముఖ్యమైన పదవిని కట్టబెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మింగ మెతుకు లేకపోయినా…..అన్న [more]

1 2 3
UA-88807511-1