‘‘ఐదు’’కు పెరిగిన ఫ్యాన్ స్పీడ్…!!!

27/03/2019,06:00 ఉద.

ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు. ఇప్పటి వరకూ రోజుకు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్న జగన్ ఇక నుంచి ఐదు నియోజకవర్గాలను టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జిల్లాల్లో సభల్లో పాల్గొని [more]

డిగ్గీకి విషయం అర్థమైందా…??

26/03/2019,11:59 సా.

దిగ్విజయ్ సింగ్…. సీనియర్ నేత.. డిగ్గీరాజా అనేది ముద్దుపేరు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగరడంతో తిరిగి దిగ్విజయ్ సింగ్ ప్రతిష్ట ఇంటా, బయటా పెరిగిందనే చెప్పాలి. దాదాపు ఒకటన్నర దశాబ్దకాలం పాటు ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ విజయంలో దిగ్విజయ్ సింగ్ దీ కీలకపాత్రే. ఆయన [more]

ఏపీ అధోగతేనా…??

26/03/2019,09:00 సా.

ఎన్నికల పండగ వస్తే చాలు నాయకులకు పూనకం వస్తుంది. గతంలో ఓట్ల కొనుగోలుకు పార్టీలు డబ్బులు పంచిపెట్టే సంప్రదాయం ఉండేది. పదిహేనేళ్ల క్రితం వంద రూపాయలు ఇచ్చి పేదలనుంచి పార్టీలు ఓట్లను కొనేవి. మగాళ్లకైతే మందుబాటిళ్లు సరఫరాచేసి ఆ మత్తులోనే ప్రజాస్వామ్యాన్ని ఖరీదు చేసేవారు. 2014 ఎన్నికల నాటికి [more]

పవన్ కు పరాభవమేనా…..??

26/03/2019,08:00 సా.

విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ సీటు ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 2009లో కొత్తగా ఏర్పడిన గాజువాక తొలిసారి ప్రజారాజ్యానికి పట్టం కట్టింది. ఆ సెంటిమెంట్ తోనే పవన్ కూడా ఈ సీటు మీద మక్కువ పెంచుకున్నారు. పైగా [more]

అల్లుడిగారిని రఫ్ఫాడించేస్తున్నారటగా…!!

26/03/2019,07:00 సా.

విశాఖలో ఈసారి ఎంపీ అభ్యర్ధులో ఒకరు తప్ప అంతా కొత్త వారే బరిలో దిగుతున్నారు. బీజేపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ నుంచి దివంగత ఎంపీ మూర్తి గారి మనవడు, నందమూరి బాలకృష్ణ శ్రీ [more]

దగ్గుబాటికి ఏమైంది…?

26/03/2019,06:00 సా.

పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత చింతకాయపచ్చడి రాజకీయాలు నెరుపుతున్నారు. ఇంకా ప్రచారానికి ఇరవై రోజులు గడువు కూడా లేదు. అయినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు జనం ముందుకు వెళ్లడం లేదు. గడప గడప తొక్కడం లేదు. ఇందుకు కారణాలు తెలియక వైఎస్సార్ కాంగ్రెస్ [more]

మోదుగుల ‘‘బ్రేక్’’ చేస్తారా….?

26/03/2019,04:30 సా.

గుంటూరు లోక్ సభ స్థానం హాట్ సీటుగా మారింది. ఇద్దరూ ఉద్దండులే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఒకరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్. మరొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇద్దరూ నిన్నటి వరకూ ఒకే పార్టీలో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పనిచేశారు. [more]

ఇలా అయితే బయటపడటం కష్టమే…!!!!

26/03/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొత్త తరహా పాలిటిక్స్ తెరమీదకు వస్తున్నాయి. ఎన్నికల వేళ ఒక గుర్తు పోలి ఉండే మరొక గుర్తును స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేయించడం మామూలే. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్ గుర్తు కారు కావడంతో అదే పోలికతో ఉన్న ట్రక్కు, ఆటోలతో స్వతంత్ర [more]

బ్రేకింగ్ : వైసీపీ అభ్యర్థి నామినేషన్ పెండింగ్

26/03/2019,02:37 సా.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ను ఎన్నికల అధికారులు పెండింగ్ లో పెట్టారు. చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ పత్రాలతో పాటు నో డ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. దీంతో అధికారులు చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. [more]

నారాయణ మూడోస్సారి….??

26/03/2019,10:30 ఉద.

కృష్ణా జిల్లా కేంద్ర ప్రాంతం బందరు(మచిలీపట్నం)…పార్లమెంట్‌లో ఈ సారి టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. పోర్టు ఏర్పాటుతో పాటు సామాజికవర్గాల సపోర్ట్ లాంటి అంశాలే బందరు పార్లమెంట్‌లో గెలుపోటములు నిర్ణయిస్తాయి. ఇక గత రెండు పర్యాయాలుగా ఎంపీగా గెలిచి సత్తా చాటుతున్న కొనకళ్ళ నారాయణ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా [more]

1 2 3 125