ఫ్యూచరున్నోడు… పియూష్….!!!

14/02/2019,10:00 సా.

పియూష్ గోయల్…. నిన్న మొన్నటి దాకా ఆయన పేరు అంతగా ఎవరికీ తెలియదు. కేంద్రమంత్రిగా కొందరికే సుపరిచితం. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా కొద్ది రోజుల క్రితం బాధ్యతలను చేపట్టడంతో పియూష్ గోయల్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా [more]

కాంగ్రెస్ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్‌

14/02/2019,06:00 ఉద.

ఇటీవ‌లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వం త‌ర్వాత కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఊహించ‌ని స్థాయిలో ఓడిపోవ‌డాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక‌పోయింది. దీంతో ఇక పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు క‌నీసం అభ్య‌ర్థులైనా దొరుకుతారా అని అంతా అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల [more]

బాబుపై కేవీపీ ఫైర్

13/02/2019,12:39 సా.

మూడేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని పోరాడుతున్న తాను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఒంట‌రిగా ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా [more]

ఇందిర సీట్లో ప్రియాంక …!!

12/02/2019,11:59 సా.

ఉత్తర ప్రదేశ్… దేశ రాజకీయాల్లో అధికారం దక్కాలన్నా… దూరం కావాలన్నా లెక్కలు సరిచేసే రాష్ట్రం. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనది నెంబర్ గేమ్. పార్లమెంట్లో అత్యధిక స్థానాలు అందుకోవాలంటే ఒక్క యూపీని టార్గెట్ చేస్తే సరిపోతుంది. మెజారిటీకి అవసరమైన మూడో వంతు ఆ రాష్ట్రం నుంచే దక్కుతాయి. 80 స్థానాలతో ఉత్తరప్రదేశ్ [more]

వీరిద్దరి డుమ్మాకు రీజన్ ఇదేనా …?

12/02/2019,10:00 సా.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలు అందివచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. రొటీన్ గా జరిగే సిబిఐ దర్యాప్తు కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అడ్డుకోవడం నేరుగా ప్రధాని మోడీతో తలపడి ప్రాంతీయ పార్టీల కూటమికి తానే [more]

కోలుకునే ప్రయత్నమేనా…?

11/02/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు రాయబరేలి, అమేధి మినహా పొత్తులో భాగంగా మరే సీటు కేటాయించడానికి రెండు పార్టీలు అంగీకరించలేదు. దీంతో గ్రాండ్ ఓల్డ్ [more]

చంద్రబాబు దీక్ష కు వెల్లువెత్తుతున్న మద్దతు

11/02/2019,12:18 సా.

విభజన హామీల సాధనకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు జాతీయ నేతలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ నేత ములాయం సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత [more]

చంద్రబాబు దీక్షకు రాహుల్ సంఘీభావం

11/02/2019,11:26 ఉద.

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఏపీ [more]

నిజమా.. హస్త కమలమా..?

10/02/2019,10:00 సా.

సొంతంగా అధికారపార్టీని ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న హస్తం పార్టీ ఎత్తుగడలను నమ్ముకుంటోంది. ఎదుటి పార్టీలో అసమ్మతి రేకెత్తితే తమకు లాభం కలుగుతుందని కలలు కంటోంది. ప్రత్యర్థి పార్టీలోని విభీషణులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కరిష్మా ముందు తమ అధినేత రాహుల్ సరితూగడం లేదన్న విషయం కాంగ్రెసు పార్టీకి [more]

కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన ఆహ్వానం. ..!

08/02/2019,10:00 సా.

ఇవాళా నిన్నా పార్టీ కాదు, వందేళ్ళకు పైబడిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీలో టికెట్ల కోసం కోలాహలం ఓ స్థాయిలో ఉంటుంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు కాంగ్రెస్ అఫీసులు జాతరను తలపిస్తాయి. మొత్తం జనాభా అంతా అక్కడే ఉంటుంది. అక్కడ జరిగే యుధ్దాలు అన్నీఇన్నీ కావు. ఏడుపులు, పెడబొబ్బలు [more]

1 2 3 4 83