చంద్రబాబు దీక్షకు రాహుల్ సంఘీభావం

11/02/2019,11:26 ఉద.

ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఏపీ [more]

నిజమా.. హస్త కమలమా..?

10/02/2019,10:00 సా.

సొంతంగా అధికారపార్టీని ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతున్న హస్తం పార్టీ ఎత్తుగడలను నమ్ముకుంటోంది. ఎదుటి పార్టీలో అసమ్మతి రేకెత్తితే తమకు లాభం కలుగుతుందని కలలు కంటోంది. ప్రత్యర్థి పార్టీలోని విభీషణులను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ కరిష్మా ముందు తమ అధినేత రాహుల్ సరితూగడం లేదన్న విషయం కాంగ్రెసు పార్టీకి [more]

కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన ఆహ్వానం. ..!

08/02/2019,10:00 సా.

ఇవాళా నిన్నా పార్టీ కాదు, వందేళ్ళకు పైబడిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీలో టికెట్ల కోసం కోలాహలం ఓ స్థాయిలో ఉంటుంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు కాంగ్రెస్ అఫీసులు జాతరను తలపిస్తాయి. మొత్తం జనాభా అంతా అక్కడే ఉంటుంది. అక్కడ జరిగే యుధ్దాలు అన్నీఇన్నీ కావు. ఏడుపులు, పెడబొబ్బలు [more]

తెలంగాణపై రాహుల్ వ్యూహమదేనా..?

08/02/2019,03:00 సా.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి గత రెండు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మిగతా మూడు రాష్ట్రాల్లో గెలిచినా తెలంగాణలో మాత్రం చతికిలపడింది ఆ పార్టీ. ఇక, పార్లమెంటు ఎన్నికల రూపంలో మరో [more]

ఓటమి అని తేలితే…మార్చేస్తున్నారు…!!

05/02/2019,11:59 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు ప్ర‌తి సీటు ప్ర‌తి అభ్య‌ర్థి కీల‌క‌మైన త‌రుణంలో ప్ర‌తి పార్టీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీని తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు తీవ్రస్థాయిలో క‌ష్ట‌ప‌డుతున్నారు ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలోని ప్ర‌తి [more]

చంద్రబాబు ఆశ.. అడియాసే..!

05/02/2019,04:21 సా.

రైల్వే జోన్ వల్ల ఏపీకి ఎటువంటి లాభం లేదని, ఒక భవనం, పది మంది గుమస్తాలు పెరుగుతారని.. కానీ కక్షసాధింపు కోసమే రైల్వే జోన్ ఇవ్వడం లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటున్న చంద్రబాబు ఆశ అడియాసే అవుతుందని [more]

ఆ ముద్ర నుంచి తప్పించుకోలేరేమో…!!

05/02/2019,01:30 సా.

జనసేన పార్టీ అందరిదీ, తాను ఒక కులానికి చెందిన వాడిని కానంటూ పదే పదే పవన్ చెప్పుకుంటున్నా కూడా ఆ పార్టీలో చేరిన వారు, టికెట్ ఆశిస్తున్న వారు, పవన్ చుట్టూ తిరుగుతున్న వారు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. విశాఖ జిల్లాలో చూసుకుంటే [more]

వైసీపీ ట్రంప్ కార్డ్ పనిచేస్తుందా..!!

05/02/2019,01:00 ఉద.

వైసీపీలో ఇపుడు సీట్ల కోసం పెద్ద చర్చే సాగుతోంది. పార్టీ తరఫున ఇంచార్జిలను నియమించినా గెలిచే వారికే టికెట్లు అంటూ అధినేత జగన్ తాజాగా చేసిన ప్రకటనతో విశాఖ జిల్లా వైసీపీ నేతలు మళ్ళీ తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ముఖ్యంగా విశాఖ ఎంపీ సీటుతో పాటు, పలు నియోజకవర్గాల్లో [more]

రాహుల్ అదే ఫార్ములాతో…!!

03/02/2019,11:59 సా.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో ఎత్తుకున్న నినాదం సత్ఫలితాలనివ్వడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ నినాదంతోనే ముందుకు వెళ్లాలని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను తమ పార్టీ వైపు తిప్పుకుంటే విజయం సులువవుతుందని నమ్మకంతో [more]

కమలం ఖాతా తెరవదా?

03/02/2019,11:00 సా.

వచ్చే ఎన్నికల్లో విజయం అనుకున్నంత తేలిక కాదంటూ వస్తున్న వార్తలు, విశ్లేషణలు కమలనాధుల్లో ఆలోచనలను రేపుతున్నాయి.ముఖ్యంగా ఉత్తరాదిన 2014 నాటి విజయం కష్టమేనన్న వార్తలు పార్టీ శ్రేణుల్లో కలవరం కలిగిస్తున్నాయి. అదే సమయంలో దక్షిణాదిన గడ్డు పరిస్థితులు తప్పవన్న అంచనాలు పార్టీ స్కంధావారాల్లో ఆలోచన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో [more]

1 2 3 4 5 84