రాహుల్ కు మిస్ అయినట్లే…..!

04/08/2018,10:00 సా.

భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్మధనం బయలుదేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. నాయకత్వ సమస్య ప్రధాన కారణంగా దీనిని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం కావడం, ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ [more]

ఇప్పడు తేలుతుంది అసలు కథ….!

03/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కర్ణాటకలో మరో ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు ఈ నెలలోనే జరగనున్నాయి. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 29న 105 స్థానికసంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మైత్రి కొనసాగుతుందా? [more]

దాదా….వచ్చేయ్…..!

03/08/2018,10:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టాలంటే సామాన్య విషయం కాదు. విపక్షాల ఐక్యత ఎంత అవసరమో….ప్రధాని అభ్యర్థి ఎంపిక కూడా అంతే అవసరం. మోదీకి ధీటైన అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాల్సి ఉంటుంది.అయితే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తొలుత విపక్షాల్లో ఐక్యత [more]

సిద్ధూ…నీ పని అయిపోయినట్లేనా?

02/08/2018,11:00 సా.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..చెప్పలేం.ఒకప్పుడు అణిగి మణిగి ఉన్నవారే తర్వాత ఏకుమైకైన సంఘటనలు అనేకం చూశాం. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు అదే జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కుమారస్వామికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రతి పనికీ అడ్డం తగులుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీలోని పార్టీ [more]

మోదీ మళ్లీ పుంజుకున్నారా?

02/08/2018,10:00 సా.

పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంది. 12 ఏళ్ల నుంచి ఆయనే ముఖ్మమంత్రిగా ఉన్నారు. కాని త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదిహేనేళ్లు కావస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో [more]

విపక్షాల ఐక్యతకు కలిసి వచ్చిన ఈవీఎంలు

02/08/2018,07:24 సా.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా మోదీని గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలు ఐక్యమవుతున్నాయి. వీరి ఐక్యతకు ఈవీఎంలు కలిసివచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన ఇంచుమించు అన్ని పార్టీలు, అభ్యర్థులు ఈవీఎంలను నిందిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో [more]

ఆమె ఒక్కటేనా….? మిగిలిన వాళ్లకు ఏమైంది?

01/08/2018,10:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉన్నంత దూకుడు విపక్ష నేతల్లో మరెవరూ కన్పించడం లేదు. మమతలో కన్పించిన కసి వేరెవరిలో లేదు. విపక్ష పార్టీల్లో పట్టున్న నేతలే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ [more]

“సెటిల్” కాని టీఆర్ఎస్…..!

01/08/2018,09:00 సా.

ఆంధ్రా సెటిలర్ల పట్ల కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించేసింది. సొంతంగా బరిలోకి దిగాలా? లేక వేరే వారితో పొత్తు పెట్టుకోవాలా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది టీడీపీ. బీజేపీ, మిగిలిన పార్టీలకు సెటిలర్లు పెద్దగా మద్దతిచ్చే సూచనలు కనిపించడం [more]

వార్ రూమ్ డిసైడ్ చేసిందిదే…!!

01/08/2018,08:00 ఉద.

ఏపీ విభజన తరువాత గిల గిలా రెండు రాష్ట్రాల్లో కొట్టుకుంటున్న కాంగ్రెస్ కి ఊపిరి పోశారు నరేంద్ర మోడీ, చంద్రబాబు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల అమలు అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ కి ఏపీలో కాలు మోపే అవకాశాన్ని కల్పించాయి. ఈ రెండు అంశాలతో ప్రజల్లోకి [more]

కేటీఆర్ ను కంట్రోల్ చేయడమెలా?

01/08/2018,06:00 ఉద.

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ప్రత్యర్థులను తిట్టడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన గత కొంత కాలంగా చేస్తున్న పరుష వ్యాఖ్యలతో చేస్తున్న పదునైన విమర్శలు ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారుతున్నాయి. దాంతో వారు మరింత దూకుడుగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, [more]

1 34 35 36 37 38 56