అన్ని వ‌ర్గాల‌ను అల‌రించే సినిమా టాక్సీవాలా

16/11/2018,05:12 సా.

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రాహుల్ [more]

కేరళపై అసభ్య పోస్ట్… ఉద్యోగం ఊస్ట్

20/08/2018,04:17 సా.

భారీ వరదలతో కేరళవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణానాతీతం. కేరళవాసులకు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల వారు మద్దతుగా ఉంటున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు. కేరళవాసుల కష్టాలు తీరాలని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో ఓమన్ లో ఓ భారతీయుడు చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. దీంతో అతగాడు పనిచేసే సంస్థ ఉద్యోగం [more]

కాంగ్రెస్ కు ముందున్నవన్నీ మంచిరోజులేనా?

25/04/2018,10:00 ఉద.

తెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా టీ పీసీసీచీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పిన‌ట్లుగానే కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. బుధ‌వారం కూడా ప‌లువురు నేత‌లు రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో చేరుతున్నారు. ఇందులో ప్రజాగాయ‌కుడు గ‌ద్దర్ త‌న‌యుడు జీవీ సూర్యకిర‌ణ్‌ కూడా ఉన్నారు.. సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌న్న స‌మాచారంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ [more]

రాహుల్ గెలిచిందాకా వదిలేట్లు లేరే

23/03/2018,02:00 ఉద.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకను వదిలేట్లు లేరు. ఆయన కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కర్ణాటకలో రాహుల్ పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిందనే చెప్పాలి. రాజకీయాలను కూడా హీటెక్కించింది. తన నానమ్మకు ఆసరాగా నిలిచిన ప్రాంతంలో పర్యటించి ఆయన గత సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. [more]

యువరాజుకు మళ్లీ కోపమొచ్చింది

14/12/2016,05:30 సా.

తను మాట్లాడితే భూకంపం వస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దేశం దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కి మళ్ళీ కోపమొచ్చింది. తను ఎక్కడ సభలో మాట్లాడతానో అని ప్రధాని మోడీ బెదిరిపోతున్నారని అన్నంత రేంజ్ లో రాహుల్ గాంధీ బుధవారం నాడు విరుచుకు [more]

సెటైర్ : నాలుకలో భూకంపం

12/12/2016,09:27 ఉద.

’’పరమాత్ముడు ప్రసాదించినటువంటి ఈ జీవితం అనేది ఏటైతే ఉన్నాదో.. అది ఎప్పటికీ అట్టాగ నున్నటి రోడ్డు మీద కారులో ఎలబారినట్టు… సమ్మంగా సాగిపోరాదు… అందులో కాసింత ఎత్తూ పల్లాలూ, ఎగుడూదిగుడులూ కూడా తప్పకుండా ఉండాల ఏటంటావు’’ ‘‘బగమంతుడి తరవాత అంతటోల్లు.. తమరోమాట సెలవిచ్చిన తరవాత.. నేనేటంటాను సామీ.. రైటంటాను.. [more]