నేతలంతా గాలి తిరుగుళ్ళే …!!

19/11/2018,06:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టంకి తెరపడనుండటంతో అన్ని పార్టీలు పూర్తి స్థాయి ప్రచారం పై దృష్టి పెట్టనున్నాయి. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కారు పార్టీ ఇప్పుడు మరింత దూకుడు పెంచనుంది. గులాబీ బాస్ రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనే ప్రణాలికను టీఆరెస్ సిద్ధం చేస్తుంది. [more]

ఆంక్షల్లేవ్….గీంక్షల్లేవ్…..!!

18/11/2018,11:59 సా.

యడ్యూరప్పదీ….గాలిజనార్థన్ రెడ్డిదీ విడదీయలేని సంబంధం. అధిష్టానం ఆంక్షలు విధించినా పెద్దగా పట్టించుకోరు. భవిష్యత్తులో గాలి జనార్థన్ రెడ్డి అవసరం ఉంటుందని భావించిన యడ్యూరప్ప హైకమాండ్ ఆదేశాలను సయితం తూచ్ అంటున్నారు. గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కింగ్ గానే కాదు….అనేక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఎన్ ఫోర్స్ [more]

తగ్గినట్లా..? నెగ్గినట్లా?

18/11/2018,08:00 సా.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ తర్వాత మారుమోగిన పేరు కోదండరామ్. అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి, ఆయన నాయకత్వాన్ని అంగీకరించాయి. రాజకీయ కార్యాచరణ సమితిగా ఏర్పాటై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిర్వహించాయి. 2010 నుంచి దాదాపు నాలుగేళ్లపాటు కోదండరామ్ కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ సహా [more]

బుజ్జగింపులకో కమిటీ….రాహుల్ కొత్త ఎత్తుగడ

17/11/2018,08:25 సా.

కాంగ్రెస్ లో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం బుజ్జగింపుల కమిటీని నియమించింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ కమిటీని నియమించడం విశేషం. తెలంగాణలో అనేక మంది ఆశావహులు టిక్కెట్లు దక్కకపోవడంతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండగా, మరికొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి [more]

ఆ ముగ్గురి వల్లనే….??

16/11/2018,11:00 సా.

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ముగ్గురు కారణమని యడ్యూరప్ప తేల్చారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లో కేవలం ఒక స్థానమే [more]

అదే జరిగితే మళ్లీ తప్పదా…?

12/11/2018,11:59 సా.

మళ్లీ కర్ణాటకలో కాంగ్రెస్ కు అసమ్మతి సెగ రాజుకునేలా ఉంది. ఉప ఎన్నికల్లో ఇటీవల సాధించిన ఘన విజయంతో అసమ్మతి అటకెక్కుతుందని అందరూ భావించారు. ప్రజలు తమ పక్షాన ఉండటంతో ఇక అసమ్మతి నేతలు కూడా తోక ముడుస్తారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలు అంచనా [more]

“గాలి” తగిలితే అవుట్….!!

09/11/2018,11:59 సా.

గాలి జనార్థన్ రెడ్డి. మైనింగ్ కింగ్…. అక్రమంగా మైనింగ్ నిర్వహించి వివిధ ఆరోపణలను ఎదుర్కొన్న గాలి జనార్థన్ రెడ్డి తాజాగా ఈడీ లంచం కేసులో ఇరుక్కోవడం ఒక్క కర్ణాటకకే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాలి జనార్థన్ రెడ్డి వంటి అవినీతిపరులను, అక్రమ వ్యాపారాలను చేసే వారిని పక్కన పెట్టుకుని [more]

బళ్లారి తరహా వ్యూహం…భారీ ప్లాన్…!!

09/11/2018,11:00 సా.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పను కట్టడి చేయడానికి జనతాదళ్ ఎస్ అగ్రనేతలు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే లోక్ సభ స్థానాల్లో అధిక భాగం కైవసం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. యడ్యూరప్పను కట్టడి చేయగలిగితే కర్ణాటకలో మెజారిటీ లోక్ సభ స్థానాలను తిరిగి కైవసం [more]

సిద్ధూను మించిన వాడు దొరికాడుగా…!!!

07/11/2018,11:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వ పటిమ కాంగ్రెస్ బలంగా ఉండటానికి ఒక కారణంగా చెప్పొచ్చు. జనతాదళ్ ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సిద్ధూ పార్టీకి అసలు సిసలైన నాయకుడు. [more]

బ్రేకింగ్ : బీజేపీకి బళ్లారి కూడా దక్కేలేదే…!!

06/11/2018,10:45 ఉద.

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు ఘన విజయం సాధించాయి. జమఖండి స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. జమఖండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద న్యామ గౌడ విజయం సాధించారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి అనిత విజయ దుందుభి మోగించారు. రెండు [more]

1 2 3 20