ఎంఐఎం నేతలు ఫేస్ బుక్ హ్యాక్ చేయించారు

08/10/2018,05:10 సా.

గోషామహల్ బిజెపి మాజీ ఎమ్మెల్యే, హిందుత్వ నేత రాజా సింగ్ ఫేస్ బుక్ ను కొందరు హ్యాక్ చేశారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారని, రాజకీయ [more]

హైదరాబాద్ లో పరిపూర్ణానంద బలప్రదర్శన

04/09/2018,06:20 సా.

రాష్ట్రీయ హిందూ సేన అధినేత స్వామి పరిపూర్ణాంద హైదరాబాద్ లో అడుగుపెట్టారు. మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. ఆయనను తీసుకెళ్లి కాకినాడలో వదిలి వచ్చారు. అయితే, ఈ బహిష్కరణ చెల్లదంటూ ఆయన కోర్టుకు వెళ్లగా స్వామికి [more]

ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్

21/08/2018,11:57 ఉద.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట నిరాహార దీక్షకు సిద్ధపడ్డ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవులను రక్షిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆయన మంగళవారం బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనరేట్ ముందు నిరాహార దీక్ష చేయాలని భావించారు. [more]

కమలానికి ఆ ఐదుగురే ప్ల‌స్‌.. మైన‌స్‌..!

04/08/2018,04:30 సా.

చేతికున్న ఐదు వేళ్లు ఒక‌లా ఉండ‌వు.. ఇప్పుడు ఇదే నానుడి తెలంగాణ‌లో బీజేపీ ఎమ్మెల్యేకు స‌రిగ్గా స‌రిపోతుందేమో! ఉండేది ఒకే పార్టీ.. కానీ ఎవ‌రి కుంప‌ట్లు వారివి. వేసుకునేది ఒక‌టే జెండా.. కానీ ఎవ‌రి వ్య‌క్తిగ‌త అజెండా వారిది! అంద‌రూ ఒక్కొక్క‌రుగా మైకుల ముందుకు వ‌స్తారు.. కానీ ఒక‌రు [more]

ఈసారైనా ఒవైసీకి చెక్ పెట్టగలరా..?

02/08/2018,09:00 ఉద.

హైదరాబాద్ పాతబస్తీ అంటే ఎంఐఎంకి కంచుకోట. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో 35 ఏళ్లుగా ఎంఐఎం పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసీ మూడుసార్లుగా ప్రాతినిత్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి సలావుద్దిన్ ఓవైసీ 1984 నుంచి 2004 వరకు [more]

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

31/07/2018,06:48 సా.

దేశంలోకి అక్రమంగా చొరబడి నివసిస్తున్న వారితో దేశానికి ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. అలా చొరబడిన వారిని దేశం నుంచి పంపించాలని, వారు వెళ్లకపోతే కాల్చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో 40 లక్షల మందికి భారత పౌరసత్వం [more]

ఒవైసీపై పోటీకి ఫైర్‌బ్రాండ్‌… ?

28/07/2018,06:00 ఉద.

హైద‌రాబాద్‌పై బీజేపీ క‌న్నేసింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని న‌యా వ్యూహం ర‌చిస్తోంది. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతోంది. ఇందుకు ఇప్ప‌టి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి [more]