‘పేట’ పరిస్థితి వస్తుందనే..!

08/01/2019,11:39 ఉద.

ప్రస్తుతం తెలుగు సినిమాల హోరులో తమిళ డబ్బింగ్ మూవీ పేటకి థియేటర్స్ దొరకని పరిస్థితి. పేట తెలుగు హక్కులు కొన్న వల్లభనేని అశోక్ తెలుగు నిర్మాతలు తనకి థియేటర్స్ దొరకకుండా అడ్డుపడుతున్నారని తప్పుపడుతున్నాడు. కానీ తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ క్రేజున్న సినిమాలే కాదు…. ఆ భారీ [more]

తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్నచూపా..?

05/01/2019,12:52 సా.

తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంటుంది. రజనీకాంత్, విజయ్, అజీత్, సూర్య, విశాల్, కార్తీ ఇలా ఏ హీరో సినిమా అయినా తెలుగులో ఆ సినిమాని కొనుక్కుని డబ్ చేస్తుంటారు. కొన్ని సినిమాలు లాభాలు తెస్తాయి. మరికొన్ని అక్కడక్కడికి సరిపోతాయి. తాజాగా 2.ఓ సినిమాని తెలుగు వాళ్లు [more]

రజనీకాంత్ కు అరుదైన రికార్డు ..!

29/12/2018,12:03 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.ఓ’ . అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈసినిమా వసూల్ పరంగా దూసుకుపోతుంది. మొదటి రోజు డివైడ్ టాక్ ఓపెనింగ్ బాగానే చేసింది. తొలిరోజు నుండే రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా [more]

రజనీ మాస్..ట్రైలర్ కేక..!

28/12/2018,01:11 సా.

తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘పేట’ సినిమా త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజనీ చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. జనవరి 10న తమిళంలో పాటు తెలుగులో [more]

భాషా తర్వాత మళ్లీ సంక్రాంతికి

26/12/2018,06:57 సా.

సర్కార్, నవాబ్ వంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “పెట్టా” చిత్రాన్ని “పేట” పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ “రజనీకాంత్ హిట్ [more]

‘పెట్ట’ నేను కొనలేదు బాబోయ్..!

20/12/2018,07:05 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెట్ట’ చిత్రం తెలుగు హక్కులు సి.కళ్యాణ్ తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ చిత్రం రైట్స్ కి, తనకి ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేసాడు కళ్యాణ్. ఈ వార్తల్లో నిజం లేదనే [more]

తెలుగు ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చిన సూపర్ స్టార్..!

19/12/2018,01:43 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ – త్రిష – సిమ్రాన్ జంటగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన పెట్టా సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న పెట్టా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రజనీకాంత్ గత చిత్రాల ఫలితం ఈ సినిమా బిజినెస్ మీద ఏ [more]

‘పెట్టా’కు తెలుగులో కష్టాలు తప్పవా..?

19/12/2018,12:40 సా.

గత కొనేళ్ల నుండి నందమూరి బాలకృష్ణ ప్రతీ సంక్రాంతి సీజన్ లో తన సినిమా ఉండేటట్లు చూసుకుంటున్నారు. పోయిన సంక్రాంతికి ‘జై సింహ’తో వచ్చి పర్లేదు అనిపించుకున్న బాలయ్య ఈసారి కూడా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో మన ముందుకు రానున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాపై [more]

రజనీకాంత్ కి జోడీగా యంగ్ హీరోయిన్..!

19/12/2018,12:30 సా.

రజనీకాంత్ 2.ఓ వచ్చింది.. వెళ్ళింది. ఈ ఏడాది కాలా, 2.ఓ సినిమాలతో హడావిడి చేసిన రజనీకాంత్ వచ్చే ఏడాది మొదట్లోనే సంక్రాంతికి పెట్టా సినిమాతో వచ్చేస్తున్నాడు. యంగ్ హీరోలు కూడా ఏడాదికో, రెండేళ్లకో ఒక్క సినిమా చేస్తుంటే రజనీకాంత్ మాత్రం ఏడాదికి రెండు చొప్పున చేసుకుపోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు [more]

1 2 3 4 5 12