తొలి అడుగులోనే రికార్డ్ బ్రేక్….!

11/07/2018,11:59 సా.

రజనీకాంత్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రికార్డులు బ్రేక్ చేసేటట్లున్నారు. రజనీకాంత్ సాదాసీదా యాక్టర్ కాదు. దేశంలోనే కాదు ప్రపంచలోనే అనేక దేశాల్లో అభిమానులున్న వ్యక్తి రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీని త్వరలోనే ప్రకటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన నిదానంగా…నింపాదిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. హడావిడిగా వచ్చి [more]

2.ఓ పై రెండు ఆసక్తికర వార్తలు

11/07/2018,02:24 సా.

సూపర్ స్టార్ రజినీకాంత్ 2.ఓ సినిమాతో ఈ ఏడాది ఆయన రాక ఖాయమైంది. ఈ ఏడాది విడుదల కాదనుకుంటున్న తరుణంలో 2.ఓ సినిమా నవంబర్ 29 న విడుదల కాబోతుంది అంటూ గత అర్ధరాత్రి దర్శకుడు శంకర్ అలా ట్వీట్ చేసాడో లేదో… ఇలా ఈ సినిమాపై అనేక [more]

రాహుల్ గాంధీని కలిసి రజనీ డైరెక్టర్

11/07/2018,01:20 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు తీసిన దర్శకుడు పా రంజీత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం ఆసక్తికరంగా మారింది. పా రంజీత్ తో పాటు, మద్రాస్ సినిమా నటుడు కలయరాసన్ రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీనే [more]

దినకరన్ వంటకం ఉడుకుతుందా?

10/07/2018,11:59 సా.

తమిళనాడులో ఈసారి ఎన్నికలు చాలా రంజుగా జరుగుతున్నాయి. అనేక పార్టీలు, అనేక మంది నేతలు…కొత్త పార్టీలు, కొత్త నాయకులు ఇలా తమిళనాడు రాజకీయాలు వచ్చే లోక్ సభ ఎన్నికలు నాటికి రసవత్తరంగా మారనున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ముందుగానే లోక్ సభ ఎన్నికలతో [more]

రజనీకాంత్ భార్యకు సుప్రీం కోర్టు షాక్

10/07/2018,07:36 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ కు చీటింగ్ కేసులో చిక్కులు తప్పడం లేదు. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2014లో విడుదలైన రజనీకాంత్ కొచ్చాడియన్ చిత్రం హక్కులకు సంబంధించి లతా రజనీకాంత్ తమకు రూ.6.20 కోట్లు బకాయి పడ్డారని [more]

రజనీ పక్కన మళ్లీ సీనియర్ హీరోయిన్

05/07/2018,01:50 సా.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాకు హీరోయిన్ ను సెట్ చేశారు. కాలా సినిమాలో లానే ఈ సినిమాలోనూ రజనీ పక్కన నటించేందుకు సీనియర్ హీరోయిన్ సిమ్రన్ ను ఎంపిక చేశారు. సిమ్రన్ ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో ఒక రేంజ్ లో మెరిశారు. [more]

హ్యూమా నువ్వు సూపరంతే..!

05/07/2018,12:23 సా.

హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను బాగా పాటిస్తారు. అందుకే వచ్చిన కాడికి దండుకుంటారు. బాలీవుడ్ లో కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న హ్యూమా ఖురేషీకి రజినీకాంత్ తన కాలా సినిమాతో లైఫ్ ఇచ్చాడు. సౌత్ లో సూపర్ స్టార్ సినిమా లో నటించిన హ్యూమా [more]

అలాగైనా…ఇలాగైనా.. ట్రబుల్…!

27/06/2018,11:59 సా.

రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. రజనీ రాకతో తమిళ రాజకీయాలు మారిపోతాయని భావిస్తున్న ఆయన అభిమానులకు రజనీకాంత్ ఎప్పటికప్పుడు నిరాశపరుస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తానని గత డిసెంబర్ నెలలోనే రజనీకాంత్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.కాని [more]

బాషా సీక్వెల్ వద్దన్నాడట..!

27/06/2018,02:50 సా.

రజనీకాంత్ కెరీర్ లో బాషా చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చాక అలాంటి బ్యాక్ డ్రాప్ లో లెక్కలేనన్ని సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాలో బాషా గా రజినీకాంత్ అదిరిపోయే పర్ ఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. డాన్ గా ఉన్న [more]

పళనికి పండగే పండగ…!

23/06/2018,11:59 సా.

పళనిస్వామి బలోపేతం అవ్వాలనుకుంటున్నారా? జయలలిత తర్వాత పార్టీలో తానే బలమైన నేత అని చాటి చెప్పదలచుకున్నారా? అవును. ఇదినిజం. పళనిస్వామి పాలన పట్ల పార్టీ క్యాడర్ మాత్రమే కాదు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో, అనూహ్యంగా [more]

1 3 4 5 6 7 8