ఈయన మొహంలో తేజస్సు…ఎందుకో…??

12/11/2018,11:00 సా.

రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మంచి ఊపు మీద ఉన్నారు. ఆయనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ముఖ వర్చస్సు తెలియని తేజస్సుతో వెలిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఆయనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో [more]

దేవుడి పైనే భారం…!!

08/11/2018,11:59 సా.

“ఆమె ఓ మూర్ఖురాలు. తనంతట తాను తెలుసుకోరు. ఎవరైనా చెబితే వినరు.” ఇదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల రాష్ట్ర, కేంద్ర నాయకత్వాల అభిప్రాయం. రాజస్థాన్ పై బీజేపీ ఆశలు దాదాపు వదులుకున్నట్లే. కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలం పార్టీ ఉత్తరాదినైనా తమ పట్టు [more]

ఇక ఆశల్లేవ్…..!!!

02/11/2018,10:00 సా.

రాజస్థాన్ ఎన్నికలు వన్ సైడ్ గా జరగనున్నాయా? ఇక్కడ బీజేపీ ఏమాత్రం కోలుకోలేదా? వస్తున్న సర్వేలు కూడా అదే అంటున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటమే ఆ పార్టీకి శాపంగా మారింది. కాంగ్రెస్ పుంజుకోవడానికి కూడా ప్రధాన కారణం వసుంధర రాజే వైఫల్యమేనని చెప్పక తప్పదు. [more]

మోదీ ఓటమికి పెట్టిన ముహూర్తం బాగాలేదా…??

01/11/2018,11:59 సా.

దేశమంతా భారతాయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న టాక్ నడుస్తుండగా, విపక్షాలన్నీ ఏకమై మోదీని ఓడించాలన్న ప్రతిపక్ష పార్టీల లక్ష్యం నెరవేరేటట్లు కన్పించడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు నడుంబిగించారు. కాంగ్రెస్ తో పాటు [more]

అంచనాలు తప్పుతున్నాయా….?

31/10/2018,11:00 సా.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజస్థాన్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతలు పార్టీని వీడుతుండటంతో మరింత దిగాలుపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ కు కూడా లోక్ తాంత్రిక్ మోర్చా పేరిట చిన్న పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో ఓట్లు [more]

షా…జీ….ఇదీ కష్టమేనా….??

30/10/2018,11:59 సా.

మధ్యప్రదేశ్ ఎన్నికలు రెండు పార్టీలూ కఠిన పరీక్షగా మారాయి. భారతీయ జనతా పార్టీ వరుసగా మూడు దఫాలు అధికారంలో ఉండి నాలుగోసారి పవర్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పదిహేనేళ్లు అధికారానికి దూరంగా ఉండి ఆధిపత్యం కోసం అర్రులు చాస్తోంది. రోజురోజుకూ ఇక్కడ కాంగ్రెస్ బలం [more]

రాహుల్ పార్టీకి నయా ప్రాబ్లమ్….!!

30/10/2018,11:00 సా.

కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో విజయావకాశాలు తమకే ఎక్కువగా ఉన్నాయని హస్తం పార్టీ నమ్ముతోంది. అందుకే ఎక్కువగా ఈ మూడు రాష్ట్రాలపైనే పార్టీ హైకమాండ్ ఎక్కువగా [more]

పైలెట్….హైలెట్ అవుతున్నారు…..!!

27/10/2018,10:00 సా.

అందుతున్న సర్వేలు, కన్పిస్తున్న ప్రజాదరణ రాజస్థాన్ లో కాంగ్రెస్ వైపే ఎక్కువగా విజయావకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా యువనేత, రాజస్థాన్ పీసీీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన సభలకు విశేష జనాదరణ కూడా కన్పిస్తుండటంతో కాంగ్రెస్ ఈసారి గెలుపు ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. సచిన్ పైలెట్ యువకుడు [more]

రాహుల్ కు ఛాన్స్ లేదట….!

23/10/2018,11:00 సా.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భారత జాతీయ కాంగ్రెస్ తన స్ట్రాటజీ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంలో విపక్ష నేతలు పెదవి విరుస్తున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సహా అందరూ [more]

సీఎం…కుర్చీ కోసం గేమ్ స్టార్ట్…..!!

23/10/2018,10:00 సా.

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండేంత పోటీ మరే పార్టీలోనూ ఉండదు. వందేళ్ల కు పైగా చరిత్ర కలిగిన ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ పోటీదారే. నాలుగైదు సార్లు ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే నుంచి మొదటి సారి ఎన్నికయిన వారు సయితం ఆశావహులే.అసలు ఎమ్మెల్యేనే కాని వారు [more]

1 2 3 7
UA-88807511-1