రాజనాథుడికి ఎదురేలేదటగా…!!

18/05/2019,11:00 సా.

రాజ్ నాధ్ సింగ్ భారతీయ జనతా పార్టీ త్రిమూర్తుల్లో ఒకరు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ‌్ జైట్లీ, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మధ్యే పాలనా వ్యవహారాలు సాగుతుంటాయి. పార్టీ వ్యవహారాలు అధ్యక్షుడు అమిత్ షాతో కలసి మోదీ పర్యవేక్షిస్తుంటారు. పాలనకు సంబంధించి మాత్రం అరుణ‌ [more]

గరుడ గుట్టు విప్పాల్సిందే….!!

30/10/2018,07:13 సా.

ప్రస్తుతం ఆపరేషన్ గరుడ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిందని, బీజేపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వెనక ఎవరు ఉన్నారో [more]

పీవీని అవమానించారు…!

16/10/2018,04:50 సా.

కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సఖ్యతగా మెలగాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యమని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రధర్మం పాటించడంలో ముందున్నామన్నారు. గుంటూరు లో రాజ్ నాధ్ సింగ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి [more]

అమిత్…అందుకే అందరివాడు….!

18/09/2018,10:00 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తర్వాత మూడో ప్రముఖ నాయకుడు అమిత్ షా అని చెప్పడం అతిశయోక్తి కాదు. కేంద్రంలో రెండు పదులకు పైగా రాష్ట్రాల్లో అధికారం నెరుపుతున్న పాలక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అంత ప్రాధాన్యం ఉండటం సహజమే. [more]

అటల్ ఈ విధంగా ఉపయోగపడతారా ?

20/08/2018,08:00 ఉద.

వచ్చేవి ఎన్నికలు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోవు. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తుంది. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మరణాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. దేశ వాసుల్లో అటల్ కి వున్న [more]

రెబ‌ల్‌స్టార్ ఆ దారి వెతుక్కుంటున్నారా..!

17/08/2018,06:00 సా.

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీకి అంతోఇంతో సినీగ్లామ‌ర్ క‌నిపిస్తోంది. మ‌రి ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి కూరుకుపోయిన బీజేపీకి ఇది పెద్ద‌లోటుగా మారింది. ఆ పార్టీలో ఉన్న ఒకే ఒక్క న‌టుడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. మ‌రి ఏపీ బీజేపీలో ఉన్న సీనియ‌ర్లు అంతా గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న త‌రుణంలో.. [more]

కేరళ కన్నీటికి కారణం…?

16/08/2018,11:59 సా.

కేరళ కుంగిపోయింది. పచ్చటి కొబ్బరి చెట్లతో వారం రోజుల క్రితం వరకూ కళకళలాడే కేరళ రాష్ట్రం ఇప్పుడు ఎక్కడా చూసినా నీళ్లే. కేరళ వాసులకు కన్నీళ్లే. కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి వరద తాకిడికి దాదాపు 87 మంది ఇప్పటికే మృతి చెందారు. [more]

రీ ఎంట్రీకి సిద్ధమయినట్లేనా?

14/08/2018,11:59 సా.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ….ఇదేమీ ప్రతిష్టాత్మకమైన పదవి కాదు. అంతగా ప్రాధాన్యం గల పదవి కూడా కాదు. సాధారణ పదవే. మామూలు రోజుల్లో దీని గురించి మాట్లాడుకునే వారు కూడా ఉండరు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ ఛైర్మన్ రంగప్రవేశం చేస్తారు. సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. [more]

మోడీ లడ్డూ….తిన్నారు….!

31/07/2018,03:11 సా.

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈరోజు బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీని అభినందనలో ముంచెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి లడ్డూ తినిపించారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోవడం [more]

నరసింహన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

15/06/2018,05:07 సా.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు.ఆయన ఈరోజు ఉదయం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ నరసింహన్ మోడీకి వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీని కలిశారు. [more]