చెప్పేసిన జగన్….!

07/08/2018,01:43 సా.

వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా [more]

వెంకయ్యపై ఫిర్యాదు..! ఎవరికి..?

02/08/2018,12:54 సా.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై విపక్ష పార్టీలు వినూత్న నిరసనకు సిద్ధమవుతున్నాయి. ఆయన ఏకపక్షంగా రాజ్యసభ నడిపిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. ఈ ఫిర్యాదు చేసేది మరెవరికో కాదు.. ఆయనకే. రాజ్యసభలో విపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని, బీజేపీకి అనుకూలంగా సభ నడుస్తోందనేది విపక్షాల వాదన. దీంతో [more]

వెంకయ్యా..? వినరా? కనరా? మాట్లాడరా?

25/07/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండు విషయంలో కర్త,కర్మ,క్రియ అంతా వెంకయ్యనాయుడే. ఏదో ఒక విధంగా రాష్ట్ర విభజనను కానిచ్చేస్తున్న కాంగ్రెసును గట్టిగా నిలదీసింది ఆయనే. కేవలం ఈశాన్యరాష్ట్రాలకు, అత్యంత వెనుకబడిన కొండప్రాంతాలకు పరిమితమైన ప్రత్యేకహోదాను ముందుకు తెచ్చి పెట్టిందీ ఆయనే. బీజేపీ,తెలుగుదేశం పొత్తులోనూ కీలకపాత్రధారి. కేంద్రమంత్రిగా ఏపీకి [more]

వెంకయ్య అలా చేశారేంటి …?

24/04/2018,08:00 ఉద.

కాంగ్రెస్ సహా ఏడు పార్టీలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర పై అభిశంసన నోటీస్ ఇచ్చాయి. రాజ్యసభలో దీపక్ మిశ్రాపై చర్చను కోరుతూ 64 మంది ఎంపీల సంతకాలతో పెద్దల సభ ఛైర్మన్ గా వున్న ఉపరాష్ట్రపతికి ఈ నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్ అందుకున్న [more]

అభిశంసన….అంత ఆషామాషీ కాదు

23/04/2018,11:59 సా.

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగంలోని ప్రధాన వ్యవస్థలు. పరస్పరం సమన్వయంతో పనిచేయాలి. ప్రజల సంక్షేమానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడాలి. ఏ వ్యవస్థా ఒకదానికంటే ఒకటి అధికమైంది కాదు. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయవ్యవస్థకు [more]

బ్రేకింగ్ : వెంకయ్య ఆగ్రహం..ఎందుకంటే?

04/04/2018,11:24 ఉద.

రాజ్యసభలో ఈరోజు కూడా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. తెలుగు ఎంపీలు కూడా తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. దీంతో రాజ్యసభలో గందరోళం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభ ఛైర్మన్ [more]