కెరీర్ లో బెస్ట్ మిస్ అయ్యింది

02/07/2018,12:49 సా.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ పాత్రకి ఎంతగా పేరొచ్చిందో.. పల్లెటూరి అమ్మాయిలా…. పొలం పనులు చేసుకునే రామలక్ష్మి సమంత పాత్రకి అంతే పేరొచ్చింది. సమంత కెరీర్ లోనే రామలక్ష్మిగా కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వడమే కాదు… ఆ పాత్ర సమంత కెరీర్ లోనే ది బెస్ట్ గా [more]

తన సెట్స్ లోనే స్టూడియో నా?

01/07/2018,01:49 సా.

దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమా కోసం చాలా రోజులు గోదావరి జిల్లాల్లోని గోదావరి పరిసరప్రాంతాల్లో షూటింగ్ చేసాడు. కానీ అక్కడ చరణ్ ఫాన్స్ వలన షూటింగ్ కి ఇబ్బంది కలగడంతో… హైదరాబాద్ నడిబొడ్డున అంటే జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీ ప్రాంతంలో రంగస్థలం కోసం [more]

బాగానే రాటు తేలిందే

01/07/2018,09:57 ఉద.

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కొచ్చిన కియారా అద్వానీ… రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అమాయకపు అందాలతో.. ట్రెడిషనల్ లుక్ తో కియారా భరత్ అనే నేను సినిమాలో కనిపించింది. కొరటాల కియారా పాత్రకి పెద్దగా స్కోప్ ఇవ్వకపోయినా.. ఆమె అమాయకపు చూపులతో… ఆకర్షించే [more]

‘రంగస్థలం’ను తీసేయడానికి ఒప్పుకోవడంలేదు

31/05/2018,10:13 ఉద.

‘రంగస్థలం’ రిలీజ్ అయ్యి 50 రోజులు కంప్లీట్ చేసుకున్నందున , అంత ఈ సినిమా పని అయిపోయింది అనుకున్నారు. కానీ మెయిన్ సెంటర్స్ తో పాటు బీసీ సెంటర్స్ లో ఈ సినిమాను తీసేయడానికి ఎగ్జిబీటర్లు ఒప్పుకోవడం లేదని టాక్. దానికి కారణం వీకెండ్స్ లో ఈ సినిమా [more]

మెగా జంట ఆ పెళ్ళిలో..?

29/05/2018,10:17 ఉద.

ఇప్పుడు ప్రస్తుతానికి మెగా జంట రామ్ చరణ్ – ఉపాసనలు ఒక ముఖ్య ఫ్యామిలీ మెంబెర్ పెళ్లి లో తెగ సందడి చేస్తున్నారు. ఫ్యామిలీ టైం అంటూ పెళ్ళిలో ఈ మెగా జంట పాల్గొంటూ అక్కడినుండి రామ్ చరణ్ భార్య ఉపాసన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో [more]

చరణ్ ఎదిగాడు

28/05/2018,09:32 ఉద.

రామ్ చరణ్ ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు తండ్రి చాటు బిడ్డగానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఒక్క డాన్స్ తప్ప చరణ్ లో ఏ విధంగానూ హీరో అయ్యే లక్షణాలు లేవన్నారు. కానీ రెండో చిత్రానికే రాజమౌళి, మగధీర సినిమాతో చరణ్ లోని నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేసాడు. మగధీర తర్వాత చరణ్ [more]

కలెక్షన్స్ పై గట్టిగాానే స్పందించాడుగా..

26/05/2018,12:04 సా.

రామ్ చరణ్ ఓ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కి ప్రచారం చేయనున్నాడు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త అవతారం ఎత్తాడు. రీసెంట్ గా చరణ్ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కు సంబంధించి ఓ ఈవెంట్ లో పాల్గొని ఆ బ్రాండ్ ను లాంచ్ చేసాడు. [more]

కూల్ కూల్ గా.. రిలాక్స్ అవుతూ…!

21/05/2018,01:24 సా.

రామ్ చరణ్ ధృవ సినిమా దగ్గర నుంచి చాలా మారిపోయాడు. ధృవ సినిమాలో రామ్ చరణ్ మైండ్ తో ఆడే గేమ్ తో పాటు చరణ్ సిక్స్ ప్యాక్ బాడీతో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చెవులు సరిగ్గా వినపడని [more]

తెలుగు సినిమా ‘ హీరో ‘ క‌నుమ‌రుగేనా..

21/05/2018,10:52 ఉద.

తెలుగు సినిమారంగం కొత్త‌రూపు దాల్చుతోంది. తెలుగు సినిమాల్లో హీరోయిజాలు, హీరోలు క‌నుమ‌రుగ‌య్యే రోజులు వ‌చ్చేశాయి. హీరోలు క‌నుమ‌రుగు అంటే హీరోలు లేని సినిమాలు అని కాదు.. ఇక్క‌డ ట్రెండ్ మారుతోంది. క‌థ‌నే హీరోగా నిల‌బ‌డుతోంది. తొడ‌గొడితే అభిమానులు ప‌డిపోయే రోజులు పోతున్నాయి. గాల్లోకి ఎగిరిన సుమోల‌తోపాటు అమాంతం ఊగిపోయే [more]

చెర్రీ వ‌ర్సెస్ బ‌న్నీ…. అస‌లు ఆట ఇప్పుడు ర‌క్తి క‌డుతోంది…

21/05/2018,10:46 ఉద.

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగా ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీలో మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్ త‌ర్వాత ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో టాప్ హీరో ప్లేస్ కోసం ప్ర‌ధానంగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ (చెర్రీ), చిరు బావ‌మ‌రిది అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు అర్జున్ (బ‌న్నీ) మ‌ధ్యే [more]

1 2 3 7
UA-88807511-1