‘హుషారు’ కు అదే కలిసొచ్చే అంశం

12/12/2018,08:30 ఉద.

‘2.0’ లాంటి భారీ సినిమా వచ్చినా మనోళ్లు ఎక్కడ తగ్గకుండా ఆ తరువాతి వారం నాలుగు సినిమాలతో మన ముందుకు వచ్చారు. అయితే నాలుగు చిత్రాలకు డిజాస్టర్ టాక్ దక్కడంతో ‘2.0’ కు ఇంకా ప్లస్ అయింది. ఉదయం ఆట నుండే నాలుగు సినిమాలు నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో [more]

వర్మ VS నందమూరి

27/11/2018,10:13 ఉద.

ఎక్కడ కాంట్రవర్సీ ఉంటె అక్కడ రామ్ గోపాల్ వర్మ ఉంటాడు. కాంట్రవర్సీ సినిమాలు తీయడంలో వర్మ దిట్ట. అందుకు ఉదాహరణలు ‘రక్త చరిత్ర’…’వంగవీటి’. ఇప్పుడు కొత్తగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అని బయటకు వచ్చాడు.న ఎన్టీఆర్ జీవితంలోని చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెడ‌తా అని ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు [more]

లక్ష్మీ పార్వతీ ఇకనైనా తెలుసుకో — కేతిరెడ్డి

25/11/2018,10:09 సా.

“శనివారం రాత్రి ఒక టీవీ డిబేట్‌లో రాంగోపాల్‌ వర్మ తన దర్శకత్వంలో రానున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే చిత్రం తాను గతంలో నిర్మించిన జిఎస్టీ కంటే ఎక్కువ అడల్ట్‌ కంటెంట్‌ ఈ సినిమాలో ఉంటుందని తెలపడం జరిగింది. నేను తీసే చిత్రం లక్ష్మీస్‌ వీరగ్రంధం ఆదర్శ గృహిణి అనే [more]

ఆఫీసర్ యూఎస్ టాక్

01/06/2018,10:15 ఉద.

నాగార్జున – వర్మ కాంబోలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు శివ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వర్మ – నాగ్ ల కలయికతో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నప్పటికీ… రామ్ గోపాల్ వర్మ [more]

ఈ ఆఫీసర్ పై నమ్మకం ఉంది..

31/05/2018,06:52 సా.

కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్`. కంపెనీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంభందించి మాట్లాడడానికి హీరో నాగార్జున, దర్శకుడు రామ్ [more]

అందుకే ఆఫీసర్ ఈవెంట్ కి ఎవరు రాలేదా?

29/05/2018,01:39 సా.

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కిన ఆఫీసర్ జూన్ 1 న విడుదలకు సిద్దమవుతుంది. వచ్చే శుక్రవారం విడుదల కాబోయే ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గత రాత్రి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నాగ్ ఫ్యామిలీ [more]

ఆఫీసర్ ట్రైలర్ రివ్యూ

12/05/2018,03:15 సా.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఒక్కపుడు క్రేజ్ ఉండేది కానీ గత కొంత కాలంగా అయన తీస్తున్న చిత్రాలు అన్ని దాదాపు డిజాస్టర్స్ అయ్యాయి. కానీ ఆయన పంతం మారలేదు. ఆపకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రాముని సినీ ఇండస్ట్రీకి ‘శివ’ సినిమాతో పరిచయం చేసిన నాగార్జున.. [more]

వామ్మో వర్మతో పెట్టుకుంటే ఇంతే

20/04/2018,08:09 ఉద.

నిన్న గురువారం రామ్ గోపాల్ వర్మ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ అట్టుడికింది. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత ద్వేషంతో శ్రీ రెడ్డి ని రెచ్చ గొట్టి రామ్ గోపాల్ వర్మ తన పబ్బం గడుపుకున్నాడని అనేకమంది అనేక రకాలుగా రామ్ గోపాల్ వర్మని తిట్టి పోశారు. అయితే మెగా [more]

వర్మ ఈజ్ బ్యాక్ అనేలా ఆఫిసర్ టీజర్

09/04/2018,12:33 సా.

శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. ఈ చిత్రంతో రాము నాగ్ ని సరికొత్తగా చూపించనున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయ్యిన స్టిల్స్ లో నాగార్జున హ్యాండ్సమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. శివ తర్వాత వస్తున్నా చిత్రం కాబ్బట్టి [more]

నాగ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు

30/03/2018,04:30 సా.

లేటెస్ట్ గా వర్మ అఖిల్ తో సినిమా తీస్తున్న..ఈ సినిమాకు నాగార్జున నిర్మాత అని ట్విట్టర్ లో ప్రకటించాడు. అయితే నాగ్ మాత్రం దీని గురించి ఏమి నోరు విప్పటంలేదు. అఖిల్ కూడా తనకు ఏమి తెలీదు అన్నట్టు ఉన్నాడు. అయితే అక్కినేని ఫ్యాన్స్ లో మాత్రం కలకలం [more]