ఎన్టీఆర్ హీరోగా… చరణ్ నిర్మాతగా సినిమా..?

22/09/2018,03:41 సా.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం వెల్లువిరుస్తుంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోలు కూడా మిగతా హీరోలతో ఫ్రెండ్ షిప్ మెయింటింగ్ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా హీరోలు కలిసుంటే తమకి హ్యాపీనే అని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఈ మధ్యన [more]

అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేస్తున్న ఇద్దరు హీరోలు..!

22/09/2018,03:20 సా.

బాహుబలి’ సిరీస్ తో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన రాజమౌళి.. తన నెక్స్ట్ మూవీ అంటే ‘బాహుబలి’కి మించి ఉంటుందనే అందరూ అనుకుంటారు. అందుకే రాజమౌళి టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‌ కు శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమాను తీయబోతున్నాడు జక్కన్న. దీనిపై ముందు [more]

అదిరెను ఈ మెగా ఫ్యామిలీ పిక్..!

21/09/2018,12:15 సా.

బోయపాటి శ్రీను – రామ్ చరణ్ లు RC12 సినిమా షూటింగ్ ని చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం అజర్ భైజాన్ అనే అరుదైన లొకేషన్ లో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అజర్ భైజాన్ షూటింగ్ స్పాట్ లో తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్సెస్ RC12 కే [more]

చిరు మాటను పెడ చెవిన పెట్టిన డైరెక్టర్..!

12/09/2018,12:51 సా.

ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఆయన కొడుకు రామ్ చరణ్ రంగస్థలం వంటి అదరగొట్టే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటెర్టైనెర్ లో నటిస్తున్నాడు. అయితే చిరుత దగ్గర నుండి చిరంజీవి… [more]

మహేష్ డైరెక్టర్ కు ఓకే చెప్పిన చరణ్..!

07/09/2018,04:53 సా.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ వేరు.. అతని టేకింగ్ వేరు. అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్స్ కు రప్పించగల సత్తా ఉన్న డైరెక్టర్ వంశీ. గతంలో ఆయన చేసిన సినిమాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం వంశీ..మహేష్ తో ‘మహర్షి’ అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ 25వ చిత్రంగా వస్తున్నా [more]

సీట్ ఎడ్జ్ పై కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా..!

07/09/2018,12:14 సా.

బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మీద ట్రేడ్ లో మంచి అంచనాలున్నాయి. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక రామ్ చరణ్ మీద అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పక్కా మాస్, కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి సినిమాలంటే ట్రేడ్ లో మంచి [more]

ఇప్పటికైనా వదులుతారా చరణ్..!

07/09/2018,11:54 ఉద.

ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఫస్ట్ లుక్ లు, ఫస్ట్ టీజర్స్, టైటిల్ విడుదల అంటూ హడావిడి చేస్తున్నారు. సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ప్రేక్షకుల క్యూరియాసిటీ తమ సినిమాల మీద ఉండేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే సినిమా మొదలైన కొన్నాళ్లకే స్పెషల్ [more]

మగధీరని మించేలా…!

05/09/2018,12:04 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో మొదటిసారి తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం అజ‌ర్ బైజాన్‌ అనే దేశంలో కొత్త లొకేషన్స్ లో జరుగుతుంది. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ని పక్కా మాస్ హీరోలా బోయపాటి చూపిస్తాడనే టాక్ [more]

అజ‌ర్ బైజాన్‌లో రామ్‌చ‌ర‌ణ్‌..!

04/09/2018,12:11 సా.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. అజ‌ర్ బైజాన్‌లో షెడ్యూల్ మంగళవారం(సెప్టెంబ‌ర్ 4) నుండి స్టార్ట్ అయ్యింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి [more]

ఎటువంటి హైప్ లేకుండా సింపుల్ గా వస్తారా..?

31/08/2018,12:37 సా.

ఈ మధ్యన సినిమాలన్నీ ఫస్ట్ లుక్స్, టీజర్స్ బయటికి రాకముందే నెట్ లో లీకై భారీ బడ్జెట్ చిత్ర బృందాలను తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఏదైనా సినిమా ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ విడుదలవుతుంది అని అనౌన్స్ చేస్తున్నారో లేదో.. ఈ లోపు ఆ సినిమా యూనిట్ [more]

1 2 3 4 7