ఎన్టీఆర్ కి పోటీగా వైఎస్సార్ బయోపిక్ దిగనుందా..?

24/07/2018,11:50 ఉద.

వచ్చే దసరా బరిలో ఎన్టీఆర్ ఉంటున్నాడని అన్నారు. కానీ విడుదల డేట్ పక్కాగా లేదు. ఇక ఆ దసరా నాటికీ ఎన్ని సినిమాలు విడుదలవుతాయి అనేది మరో నెల రోజుల్లోనే డిసైడ్ అవుతుంది. ఇక దసరా తర్వాత తెలుగు ప్రజలకు అత్యంత కీలకమైన పండగ.. అతి పెద్ద పండగ [more]

ఉప్సి ఆంటీ అంటూ అదరగొట్టేసిందిగా..!

21/07/2018,02:44 సా.

టాలీవుడ్ లో నిన్న ఇద్దరు స్టార్స్ ఇంట్లో బర్త్ డే వేడుకలు జరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో బర్త్ డేలు జరుపుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన బర్త్ డే నిన్న ఘనంగా జరపగా… మరోవైపు మహేష్ బాబు [more]

త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడంట..!

13/07/2018,03:20 సా.

‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’… వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు రామ్ చరణ్ తో ఇంకో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేయటం కోసం మైత్రీ మూవీ వారు అగ్రిమెంట్ చేయించుకున్నారట. అడ్వాన్స్ తీసుకున్నా… [more]

తండ్రి ఒకరిని… కొడుకు ఇంకొకరిని పొగుడుతున్నారు!

13/07/2018,01:32 సా.

గురువారం టాలీవుడ్ లో ఒక గమ్మత్తయిన విషయం జరిగింది. రెండు సినిమాలు బక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. కొత్త కుర్రాడు కార్తికేయ నటించిన RX 100 అంటూ యూత్ ఫుల్ మూవీ ఒకటి, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. [more]

చరణ్ తో పాటు బాలీవుడ్ లోకి ఎన్టీఆర్..?

10/07/2018,12:46 సా.

బాహుబలి సీరీస్ తో ప్రపంచాన్ని చుట్టేసిన దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసాడు. అయితే రాజమౌళి ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలైన [more]

రంగస్థలం 100 రోజుల వేడుక

09/07/2018,04:11 సా.

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుపర్ హిట్ గా నిలిచిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా [more]

RRR కి అప్పుడే మొదలెట్టేశారా..?

07/07/2018,05:45 సా.

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి నటించబోయే భారీ మల్టీస్టారర్ గురించి ఏదో ఒక న్యూస్ ఆ సినిమా ఉందని తెలిసినప్పటినుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కాకపోతే… గత నెల రోజులుగా రాజమౌళి బిగ్ మల్టీస్టారర్ పై ఎలాంటి న్యూస్ వినిపించకపోయే [more]

‘రంగస్థలం’ 100 డేస్ చీఫ్ గెస్ట్ ఆయ‌నేనా..!

07/07/2018,03:35 సా.

నటనకు అవకాశం ఉండే పాత్ర కోసం చాలా రోజులు ఎదురు చూసిన రామ్ చరణ్.. మంచి కమెర్షియల్ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరికీ ‘రంగస్థలం’ రూపంలో వాళ్ల‌ కోరిక తీరింది. చరణ్ సరసన సమంత నటించిన ఈ సినిమా విడుదలైన [more]

చరణ్ మాత్రమే కాదు… మెగాస్టార్ తో కూడా..!

02/07/2018,11:59 ఉద.

ఒక్కప్పుడు నిర్మాత కె.ఎస్.రామారావు, చిరంజీవి కలిసి చాలా సినిమాలు చేశారు. దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లాస్ట్ గా వీరి కాంబినేషన్ లో ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా [more]

RRR లో హీరోయిన్ ని ఫిక్స్ చేసిన జక్కన్న..?

28/06/2018,04:26 సా.

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ముందుగా ఎన్టీఆర్ – చరణ్ లపై కాంబినేషన్ సీన్స్ ను షూట్ [more]

1 2 3 4 5 6
UA-88807511-1