ఆ పరిచయంతో.. డీల్ సెట్ చేసారుగా..!

20/06/2018,04:16 సా.

ఈ మధ్యన యూవీ క్రియేషన్స్ జోరు మాములుగా లేదు. నిర్మాణ రంగంలోనే కాదు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ యూవీ వారు మాములు జోరు చూపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో సాహో చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఏపీ పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ గా ఎపుడో పాతుకుపోయారు. [more]

ఖ‌రీదైన ఫైట్ తీస్తున్న బోయ‌పాటి

17/06/2018,12:08 సా.

సినిమాలో ఫలానా సీన్ హైలైట్ అవుతుందని డైరెక్టర్స్.. నిర్మాతలకు చెప్తే నిర్మాతలు ఏమి ఆలోచించకుండా డబ్బు ఖర్చుపెడుతున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ ‘సాహో’ విషయంలో అదే జరిగింది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ కోసం నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. [more]

రామ్ చరణ్ కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యాడు

16/06/2018,02:59 సా.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్‌ిర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని [more]

ఈ సినిమాలో ఆ సీన్లు దుమ్మురేపుతాయా..?

16/06/2018,11:52 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. [more]

ఒకే రోజు నందమూరి – మెగా కుటుంబాలకు పండగ రోజు..!

15/06/2018,12:22 సా.

ఈ మధ్యన మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ లు బాగా క్లోజ్ గా ఉంటున్నారు. గతంలోనూ వారు ఫ్రెండ్స్ అయినప్పటికీ… ఈమధ్యన వారి ఫ్రెండ్షిప్ బహిర్గతమవుతుంది. ఒకరి బర్త్ డే కి ఒకరు కలవడం, ఒకరి పెళ్లిరోజుకి ఇంకొకరు వెళ్లడం ఇలా ప్రతి అకేషన్ [more]

చలో యూరప్ అంటున్న చెర్రీ

14/06/2018,01:18 సా.

బోయపాటి శ్రీను – రామ్ చరణ్ లు బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కి వచ్చేసారు. ఇక హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా వేసిన సెట్ లో చరణ్ తోపాటు కుటుంబ సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించనున్నారు. అటు ఫ్యామిలీ సీన్స్ తో పాటు అల్యుమియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ [more]

తండ్రి హిట్ సినిమా రీమేక్ చేయనున్న చెర్రీ…?

13/06/2018,03:44 సా.

కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి.. తేజ ఐ లవ్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్.. కేఎస్ రామారావు నిర్మాతగా ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. గతంలో చిరు కి అనేక సినిమాలు సూపర్ హిట్స్ గా అందించారు నిర్మాత కేఎస్ రామారావు . కానీ [more]

ఈ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలెట్ అంట

12/06/2018,02:03 సా.

ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహ రెడ్డి షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతోంది. నిన్న మొన్నటివరకు నత్తనడకన సాగిన సైరా షూటింగ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పరిగెత్తిస్తున్నారు. చిరంజీవి సైరా నరసింహ రెడ్డి లుక్ లోనే తేజ్.. ఐ లవ్ యూ ఆడియో వేడుకకి హాజరయ్యాడు. సై [more]

రంగస్థలానికి అంత సీనుందా…?

11/06/2018,04:17 సా.

టైటిల్ చూసి కంగారు పడకండి. రామ్ చరణ్ – సుకుమార్ లు రంగస్థలంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారో తెలిసిందే. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన రంగస్థలం క్లోజింగ్ కలెక్షన్స్ అక్షరాలా 127 కోట్లు. తెలుగు నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా [more]

మెగా, నందమూరి అభిమానులను కనువిందు చేస్తోన్న ఫోటో ఇదే…

09/06/2018,02:36 సా.

ఈ ఏడాది స్టార్ హీరోల అభిమానులందరికి తమ హీరోలంతా కలిసిమెలిసి ఉండడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పుడూ ఒకరికొకరు దూరందూరంగా ఉండే హీరోలు ఇప్పుడు బాగా దగ్గరవడమే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా… కలుస్తూ అందరి చూపులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఒక్క హీరో అనే కాదు… టాలీవుడ్ లో [more]

1 4 5 6 7