సైరా షూటింగ్ లో ఏం జరుగుతోంది..?

22/03/2019,12:27 సా.

సైరా చిత్ర షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. మరోసారి ఈ సినిమా రీషూట్ జరుపుకుంటోంది. సైరా టీంకు రీషూట్స్ ఏమీ కొత్త కాదు. అంతకుముందు ఒక్కసారి సైరా రీషూట్ మోడ్ లోకి వెళ్లారు. అలా చేయడం వల్ల చాలా ఖర్చు అయింది. అయితే నిర్మాత రామ్ చరణ్ [more]

అఖిల్ సరసన చరణ్ హీరోయిన్..?

21/03/2019,01:22 సా.

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా మీద పూర్తి దృష్టి పెడుతున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫ్లాప్స్ తో అఖిల్ కాస్త కంగారు పడినా తండ్రి నాగ్ ఇచ్చిన సపోర్ట్ తో ఆచితూచి తన నాలుగో సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాని [more]

బాలీవూడ్ కే ఇంత సమర్పిస్తే.. మరి హాలీవుడ్ కి…?

16/03/2019,03:21 సా.

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ #RRR సినిమా గురించే. సినిమా అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే క్రేజ్ ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ ఉంది. టాప్ స్టార్ హీరోస్ కలిసి నటించడమే ఇందుకు కారణం. #RRRపై ఏ చిన్న అప్ డేట్ బయటికొచ్చినా అదే పనిగా హాట్ [more]

ఎన్టీఆర్ ఇలా ఉన్నాడేంటి..?

16/03/2019,02:09 సా.

#RRR చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో రాజమౌళి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేసారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా… కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. మనకేమో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనగానే వాళ్ల రూపాలు ఓ రకంగా గుర్తుకొస్తాయి. జక్కన్న [more]

ఇంతకీ #RRR విలన్ ఎవరబ్బా..?

16/03/2019,01:15 సా.

#RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. ఇక కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కానీ విలన్ రోల్ ఎవరు? ఇంత భారీ బడ్జెట్ మూవీకి విలన్ లేడా? ఉంటే ఎవరు? అజయ్ దేవగన్ విలన్ కాదని #RRR ప్రెస్ [more]

పాత్ర రివీల్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు

15/03/2019,04:53 సా.

ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి తీస్తున్న #RRR పైనే. మూవీ స్టార్ట్ అయినప్పుటి నుండి రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే లేటెస్ట్ గా జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వేసే పాత్రలు ఏంటో చెప్పి చిక్కుల్లో ప‌డ్డాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామ‌రాజు [more]

అల్లూరి పాత్రకు మహేష్ ను ఎందుకు తీసుకోలేదు..?

15/03/2019,11:50 ఉద.

రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. మరి రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నవారికి మాములుగా షాకివ్వలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహేష్ ని పక్కనబెట్టేసి రాజమౌళి ఈ స్టార్ హీరోలతో [more]

వారి స్నేహమే కాదు.. వీరి స్నేహమూ బాగుంది..!

15/03/2019,11:42 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ స్నేహం చూసి అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ఇలా అంతా స్నేహితుల్లా మెలగడం అభిమానులకే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా కన్నుల పండగే. ఇక ప్రస్తుతం #RRRతో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబో తెర మీదకెక్కుతుంది. ఎన్టీఆర్ [more]

ఈ ఫోటో వెనుక ఇంత కథ ఉందా..?

14/03/2019,06:52 సా.

గత ఏడాది ప్రథమార్ధంలో రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ సోఫాలో కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. ఆ ఒక్క ఫోటోతో ఎన్నోరకాల అనుమానాలు, ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. జక్కన్న ఈ స్టార్స్ ఇద్దరితో పనిచేసాడు కాబట్టి పర్సనల్ గా పార్టీ ఇచ్చి సినిమా కమిట్ చేసాడా అనే అనుమానాలు [more]

బడ్జెట్ తోనే అరిపించేశారు..!

14/03/2019,03:20 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే.. అది #RRR సినిమా గురించే. రాజమౌళి గత చిత్రం బాహుబలితో #RRRపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో #RRR సినిమాని ఎన్టీఆర్, [more]

1 2 3 17