రామ్ చరణ్ ఒప్పేసుకున్నాడు..!

05/02/2019,02:09 సా.

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ అభిమానుల అంచనాలను అందుకోలేక ఢమాల్ అన్న సంగతి తెలిసిందే. సుమారు ముప్పై కోట్ల మేర వినయ విధేయ రామ వల్ల బయ్యర్లు నష్టపోయారని… గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వినయ విధేయ రామ సినిమా విడుదలయ్యాక [more]

రాజమౌళి #RRR పై కొత్త గాసిప్స్..!

05/02/2019,12:27 సా.

రాజమౌళి తన స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి #RRR షూటింగ్ చేసుకుంటూ.. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరితో తన సెకండ్ షెడ్యూల్ ని మొదలు [more]

‘సైరా’ను మళ్లీ వాయిదా వేశారా..?

04/02/2019,10:37 ఉద.

బాహుబలి రెండు భాగాలు రిలీజ్ అవ్వడానికి అయిదు సంవత్సరాలు పట్టింది. అయితే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సైరా రిలీజ్ అవ్వడానికి ఇంచుమించు అంతే పడుతుంది. బాహుబలికి రాజమౌళి కాబట్టి ఎక్కడా రాజీ పడడు కాబట్టి అంత టైం పట్టినా సినిమా హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ [more]

బోయపాటిని బాలయ్య కూడా నమ్మట్లేదు..!

02/02/2019,03:15 సా.

కేవలం బోయపాటి శ్రీను చెప్పిన లైన్ తోనే సినిమా ఓకే చేశానని.. ఫుల్ స్క్రిప్ట్ ఏంటో తెలుసుకోకుండా బోయపాటిని గుడ్డిగా నమ్మి సినిమా చెశాసని చరణ్ వినయ విధేయ రామ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. అలా చేయడం వల్ల సినిమా రిజల్ట్ కూడా తేడా వచ్చింది. చరణ్ కెరీర్ [more]

ఇప్పుడు సైలెంట్ అయ్యారేమిటి..?

01/02/2019,01:36 సా.

మెగా ఫ్యామిలీ ముచ్చట్లు అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండే ఉపాసన ప్రస్తుతం సైలెంట్ గా కనబడుతుంది. రామ్ చరణ్ ని పెళ్లాడిన తర్వాత ఉపాసన.. రామ్ చరణ్ కబుర్ల దగ్గర నుండి ఫ్యామిలిలో ఏ చిన్న అకేషన్ జరిగినా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందజేస్తుంది. అలాగే [more]

చరణ్ కాదంటున్నాడు కానీ…!

29/01/2019,12:21 సా.

చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ సుదీర్ఘంగా జరుగుతూనే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనేది నిర్మాత చరణ్ కానీ.. దర్శకుడు సురేందర్ రెడ్డి [more]

#RRR లో నిర్మాత ఉన్నా లేనట్టే..!

25/01/2019,02:20 సా.

జక్కన్న ప్రస్తుతం #RRR రెండో షెడ్యూల్ ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా నుండి ఫస్ట్ లుక్ ఒక్కటి కూడా బయటికి రాకుండానే ఈ సినిమాను కొనేందుకు బయర్స్ ముందుకు వస్తున్నారట. అయితే ఎవరికి [more]

చరణ్ ఎలా ఒప్పించడబ్బా..?

24/01/2019,02:03 సా.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరోలతో సమానమైన రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. చిన్న హీరోలతోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని నయనతార చాలాకాలంగా తాను నటిస్తున్న సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటోంది. సినిమా [more]

బాబాయ్ ని క్రాస్ చేసిన అబ్బాయి..!

23/01/2019,03:15 సా.

రామ్ చరణ్ నక్క తొక్క తొక్కడేమో. ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే అందులో చరణ్ నటించిన బోయపాటి డైరెక్ట్ చేసిన ‘వినయ విధేయ రామ’ రిలీజ్ ఒకటి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు వసూళ్లు ఎలా ఉన్నా కంటెంట్ మీద, [more]

అఖిల్ పార్టీలో వాళ్లిద్దరూ..!

23/01/2019,01:46 సా.

అక్కినేని అఖిల్ నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను రేపు శుక్రవారం థియేటర్స్ లోకి దిగబోతుంది. అఖిల్ కి టాలీవుడ్ లోని చాలామంది స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలామందితో మంచి రిలేషన్ ని అఖిల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాగచైతన్యలా సైలెంట్ గా [more]

1 2 3 4 15