#RRRకి షాకిచ్చిన హీరోయిన్..?

06/04/2019,12:51 సా.

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కాంబోలో #RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. రామ్ చరణ్ కి #RRR సెట్ లో జరిగిన గాయం కారణంగా #RRR టీం షూటింగ్ కి మూడు వారాల గ్యాపిచ్చింది. ఇక మొన్నటి వరకు #RRR లో నటించబోయే హీరోయిన్స్,, [more]

చరణ్ వలన ఆగిన #RRR షూటింగ్..!

03/04/2019,06:22 సా.

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాని జెట్ స్పీడు తో షూటింగ్ చేస్తున్నాడు. తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మీద యాక్షన్ సన్నివేశాలు చేసిన రాజమౌళి… సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద షూట్ చేసాడు. [more]

ఎన్టీఆర్, చరణ్ లు అప్పుడైనా వస్తారా..?

03/04/2019,11:48 ఉద.

టాలీవుడ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల గురించి వెయిట్ చేస్తుంది. ఎన్నికల సీజన్ కాబట్టి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అలానే సినిమాలు కూడా రిలీజ్ అవ్వవు. అంతా రిలాక్స్ మోడ్ లో ఉంటే రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు మాత్రం తెగ కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ [more]

#RRR సినిమా అప్ డేట్..!

29/03/2019,04:51 సా.

ఇండియా మొత్తం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ పాపులర్ అయిన జక్కన్న ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో #RRR అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం గుజరాత్ లో మరో షెడ్యూల్ కోసం బయలుదేరింది. గుజరాత్ [more]

అల్లూరిగా చరణ్ లుక్ అదుర్స్..!

23/03/2019,02:24 సా.

రాజమౌళి డైరెక్షన్ లో స్టార్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి.. ఒకరిని కొమరం భీమ్(ఎన్టీఆర్)గా, ఒకరిని అల్లూరి సీతారామరాజు(రామ్ చరణ్)గా చూపిస్తున్నానని చెప్పాడు. మరి ఎన్టీఆర్ బొద్దుగా కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుంటే చరణ్ మాత్రం [more]

సైరా షూటింగ్ లో ఏం జరుగుతోంది..?

22/03/2019,12:27 సా.

సైరా చిత్ర షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. మరోసారి ఈ సినిమా రీషూట్ జరుపుకుంటోంది. సైరా టీంకు రీషూట్స్ ఏమీ కొత్త కాదు. అంతకుముందు ఒక్కసారి సైరా రీషూట్ మోడ్ లోకి వెళ్లారు. అలా చేయడం వల్ల చాలా ఖర్చు అయింది. అయితే నిర్మాత రామ్ చరణ్ [more]

అఖిల్ సరసన చరణ్ హీరోయిన్..?

21/03/2019,01:22 సా.

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాలుగో సినిమా మీద పూర్తి దృష్టి పెడుతున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాల ఫ్లాప్స్ తో అఖిల్ కాస్త కంగారు పడినా తండ్రి నాగ్ ఇచ్చిన సపోర్ట్ తో ఆచితూచి తన నాలుగో సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాని [more]

బాలీవూడ్ కే ఇంత సమర్పిస్తే.. మరి హాలీవుడ్ కి…?

16/03/2019,03:21 సా.

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ #RRR సినిమా గురించే. సినిమా అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే క్రేజ్ ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ ఉంది. టాప్ స్టార్ హీరోస్ కలిసి నటించడమే ఇందుకు కారణం. #RRRపై ఏ చిన్న అప్ డేట్ బయటికొచ్చినా అదే పనిగా హాట్ [more]

ఎన్టీఆర్ ఇలా ఉన్నాడేంటి..?

16/03/2019,02:09 సా.

#RRR చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో రాజమౌళి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పేసారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా… కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. మనకేమో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనగానే వాళ్ల రూపాలు ఓ రకంగా గుర్తుకొస్తాయి. జక్కన్న [more]

ఇంతకీ #RRR విలన్ ఎవరబ్బా..?

16/03/2019,01:15 సా.

#RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు. ఇక కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కానీ విలన్ రోల్ ఎవరు? ఇంత భారీ బడ్జెట్ మూవీకి విలన్ లేడా? ఉంటే ఎవరు? అజయ్ దేవగన్ విలన్ కాదని #RRR ప్రెస్ [more]

1 2 3 4 5 20