పాత్ర రివీల్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు

15/03/2019,04:53 సా.

ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి తీస్తున్న #RRR పైనే. మూవీ స్టార్ట్ అయినప్పుటి నుండి రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే లేటెస్ట్ గా జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వేసే పాత్రలు ఏంటో చెప్పి చిక్కుల్లో ప‌డ్డాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామ‌రాజు [more]

అల్లూరి పాత్రకు మహేష్ ను ఎందుకు తీసుకోలేదు..?

15/03/2019,11:50 ఉద.

రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. మరి రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నవారికి మాములుగా షాకివ్వలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహేష్ ని పక్కనబెట్టేసి రాజమౌళి ఈ స్టార్ హీరోలతో [more]

వారి స్నేహమే కాదు.. వీరి స్నేహమూ బాగుంది..!

15/03/2019,11:42 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ స్నేహం చూసి అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ ఇలా అంతా స్నేహితుల్లా మెలగడం అభిమానులకే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా కన్నుల పండగే. ఇక ప్రస్తుతం #RRRతో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబో తెర మీదకెక్కుతుంది. ఎన్టీఆర్ [more]

ఈ ఫోటో వెనుక ఇంత కథ ఉందా..?

14/03/2019,06:52 సా.

గత ఏడాది ప్రథమార్ధంలో రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ సోఫాలో కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. ఆ ఒక్క ఫోటోతో ఎన్నోరకాల అనుమానాలు, ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. జక్కన్న ఈ స్టార్స్ ఇద్దరితో పనిచేసాడు కాబట్టి పర్సనల్ గా పార్టీ ఇచ్చి సినిమా కమిట్ చేసాడా అనే అనుమానాలు [more]

బడ్జెట్ తోనే అరిపించేశారు..!

14/03/2019,03:20 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే.. అది #RRR సినిమా గురించే. రాజమౌళి గత చిత్రం బాహుబలితో #RRRపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో #RRR సినిమాని ఎన్టీఆర్, [more]

#RRR రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..!

14/03/2019,02:15 సా.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న #RRR సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు #RRR సినిమా గురించిన సమాచారమేమీ మీడియాకి ఇవ్వని రాజమౌళి.. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో రాజమౌళి #RRR విడుదలపై క్లారిటీ ఇచ్చేసాడు. [more]

#RRR హీరోయిన్ వీరే..!

14/03/2019,01:30 సా.

గత ఐదు నెలలుగా #RRR హీరోయిన్స్ విషయంలో ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR సినిమాలో చరణ్ సరసన, ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్స్ విషయంలో మీడియా రోజుకో రెండు హీరోయిన్స్ పేర్లను తెరమీదకి తెచ్చింది. సోషల్ మీడియాలో [more]

#RRR సినిమా కథ ఇదే..!

14/03/2019,01:04 సా.

ఒకే ఒక్క ప్రెస్ మీట్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు రాజమౌళి. తన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్యతో కలిసి #RRR సినిమాపై ప్రెస్ మీట్ నిర్వహించాడు. గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న #RRR ప్రెస్ మీట్ ఇవాళ హైదరాబాద్ [more]

అందరి చూపు దాని మీదే..!

13/03/2019,12:48 సా.

ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా #RRR సినిమా ప్రెస్ మీట్ గురించి ఎదురుచూస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ లో ఉంది. ఆ షెడ్యూల్ ఈ రోజుతో హైదరాబాద్ లో ముగియనుంది. [more]

#RRR లో ఆ సీన్స్ హైలైట్ అంట!

12/03/2019,01:49 సా.

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుతుంది. రీసెంట్ గా టీం రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించింది. ఎపిసోడ్ మొత్తం రఫ్ ఎడిటింగ్ చేసి చూసిన టీం [more]

1 2 3 4 5 6 20