మాలిక్ మాయాజాలానికి….!!

22/11/2018,11:59 సా.

అనుకున్నట్లుగానే అయింది. మోదీ ముందుచూపుతోనే తీసుకున్న నిర్ణయం ఆయన పార్టీకి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. 51 ఏళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ లో రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా నియమితులు అయిన వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు వస్తాయని దాదాపు అందరూ భావించారు. ఇది [more]

బాబూ ముందు కుర్చీ కాపాడుకో….!!

03/11/2018,04:58 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి ముందు తన కుర్చీని కాపాడుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక రాజ్యం నడుస్తోందన్నారు. దేశాన్ని కాపాడటానికే తాను ఢిల్లీ వచ్చానని చెబుతున్న చంద్రబాబు ఏదేశమో ముందు [more]

లాలూ పాలనను మించి బాబు….?

22/10/2018,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో లాలూప్రసాద్ యాదవ్ తరహా పాలన నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఏపీ బీజేపీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు.ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ దీక్షల ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ వచ్చారు. ఈసందర్భంగా [more]

టీడీపీలో స‌రికొత్త గ‌ళం…. మాట‌ల తూటాలే..!

03/09/2018,01:30 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు కొత్త‌గా పుట్టుకు వ‌స్తారో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రు వ‌చ్చినా.. పార్టీల‌కు ప్ల‌స్ అయితే చాల‌నుకునే అధినేత‌లు ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు ప్ల‌స్ కానున్నాయి. ప్ర‌తి పార్టీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను త‌న‌వైపు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీ [more]

మోదీపై లోకేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

07/07/2018,05:44 సా.

న‌రేంద్ర మోదీ పాపులారిటీపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ త‌న‌దైన శైలిలో విమర్శ‌లు గుప్పించారు. మోదీ పాపులారిటీ చేసి కొన్ని పార్టీలు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్నాయ‌ని బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి స్పందించిన నారా లోకేష్ కౌంట‌ర్ వేశారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ [more]

మోదీ ప్రభ మసకబారినట్లేనా?

18/06/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ గెలుస్తారా? అధికార పీఠాన్ని అధిష్టిస్తారా. కమలం పార్టీ ఎర్రకోటను మళ్లీ కైవసం చేసుకుంటుందా? భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కాపాడుకుంటుందా? సాంకేతికంగా ఇవి నాలుగు వేర్వేరు ప్రశ్నలు అయినప్పటీకీ స్థూలంగా మాత్రం ఒక్కటే. అది మళ్లీ మోదీ గెలుస్తారా? బీజేపీ గెలుస్తుందా? లేదా?అని [more]

ఇద్దరూ టార్గెట్ గా బీజేపీ పెట్టిన టీం ఇదేనా…?

29/05/2018,08:00 సా.

నాలుగేళ్ల‌లో ఎంత మార్పు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌! మోడీ కంటే మొన‌గాడు ఎవ‌రూ లేరు అన్న చంద్ర‌ుళ్లే.. ఇప్పుడు మోడీ అయితే ఏంటి ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. దేశాన్ని మోడీ కంటే స‌మ‌ర్థంగా ఎవ‌రూ న‌డ‌ప‌లేర‌ని ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మోడీపై [more]

కమలం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది

17/05/2018,09:00 సా.

బీజేపీని కాదని దూరం పెట్టి శత్రుభావం పెంచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇక కష్టకాలమే. ఎత్తుగడలతో కక్ష సాధింపునకు భారతీయ జనతాపార్టీ అడుగులు కదుపుతోంది. ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉన్న నేపథ్యంలో బాజపా కదలికలు వ్యూహాత్మక పంథాలో సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం, పార్టీ కలిసి చేస్తున్న ప్రచారంతో నైతికస్థైర్యం కోల్పోయిన [more]

బీజేపీ ఆప‌రేష‌న్ ఏపీ.. కెప్టెన్ ఇత‌నే..!

17/05/2018,10:00 ఉద.

క‌ర్ణాట‌కలో అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేసింది బీజేపీ. ఈ ఊపు నిజంగా ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయ‌కులు కానీ ఊహిం చలేదు. ముఖ్యంగా వివిధ మీడియా ఛానెళ్లు, స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డించిన ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు అన్ని పార్టీల‌నూ గంద‌ర‌గోళానికి గురి చేశాయి. అదేవిధంగా బీజేపీ [more]

కన్నాది ఏమీ లేదా? అంతా ఆయనదేనా?

16/05/2018,03:00 సా.

కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై బీజేపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ నియామకం ముఖ్యంగా సంఘ్ పరివార్ లోనూ చర్చ జరుగుతోందంటున్నారు. బీజేపీ తన మూల సిద్ధాంతాలను మరచి వ్యవహరిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కడానికైనా మోడీ, అమిత్ షా ద్వయం వెనుకడారన్నది కన్నా [more]

1 2