రానా ఒక్కడినే నమ్ముకుంటే

04/06/2019,10:20 ఉద.

బాహుబలి లో భల్లాల దేవుడిగా, రుద్రమదేవిలో రుద్రమదేవిని ఆరాధించే యువకుడిగా.. అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రానా తనకి నచ్చితే ఎలాంటి కేరెక్టర్స్ చెయ్యడానికి అయినా సిద్ధపడుతున్నాడు. హీరోగానే కాదు, అటు నిర్మాతగానూ రానా కొత్త అవతారమెత్తబోతున్నాడు. ఇక ఓ అన్నంత హీరోగా ఎదగలేకపోయిన రానా… హీరోగా స్టార్ రేంజ్ [more]

రానా మళ్లీ కెలికాడా?

16/12/2018,05:03 సా.

స్టార్ హీరోయిన్ త్రిష ఈ ఏడాది తమిళనాట 96 తో సూపర్ హిట్ కొట్టింది. చాలా రోజుల తర్వాత త్రిష ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇకపోతే త్రిష కి హీరో రానాల మధ్య సం థింగ్ సం థింగ్ అనే ప్రచారం చాలా కాలంగా [more]

రానా కి జోడిగా సాయి పల్లవి.. ఇది ఫిక్స్

02/11/2018,08:53 ఉద.

టాలీవుడ్ లో ఫిదా, ఎంసీఏ, కణం వంటి సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు చిత్రంలో నటిస్తుంది. తాను ఒప్పుకునే సినిమాల్లో తన పాత్రలో ప్రత్యేకతను కోరుకునే హీరోయిన్ ఆమె. అయితే కేవలం తన పాత్రలో ప్రాధాన్యత [more]

మరో క్రేజీ మల్టీ స్టార్రర్ కు రంగం సిద్ధం!

05/07/2018,08:09 ఉద.

‘బాహుబలి’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో వేరేగా చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ తోనే ప్రభాస్.. రానా తమ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చేస్తున్నాడు. ఈ చిత్రం అవ్వగానే రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ [more]

నేను లేకుండా పార్టీనా..?

30/06/2018,11:11 ఉద.

టాలీవుడ్ లో రియల్ లైఫ్ లో ప్లే బాయ్ ఎవరు అనగానే వెంటనే దగ్గుబాటి రానా ని చూపిస్తారు. ఎందుకంటే ఎప్పుడూ పార్టీలు, పబ్బులు అంటూ రానా తెగ హడావిడి చేస్తాడు. 30 ఏళ్లు దాటినా ఇంతవరకు పెళ్లి చేసుకొని భల్లాల దేవుడు టాలీవుడ్ లో ఏ యూత్ [more]

రానా ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు

24/06/2018,02:23 సా.

గత కొద్దీ రోజులుగా భల్లాలదేవుడు కి ఆరోగ్య సమస్యలు అంటూ కొన్ని వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రానా కి ఆరోగ్య సమస్యలు వలన విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని… వస్తున్న వార్తలకు శ్రీ రెడ్డి వంటి వాళ్ళు రానా త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ పెట్టడం.. ఫైనల్ గా ప్రేక్షకులు [more]

మోస్ట్ డిజైరబుల్’ లిస్ట్ లో టాలీవుడ్ హీరోస్!

04/05/2018,01:59 సా.

ప్రముఖ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2017 సంవత్సరానికి గాను ‘మోస్ట్ డిజైరబుల్’ లిస్టును ప్రకటించింది. టాప్ 10 స్థానాల్లో టాలీవుడ్ నుండి ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ ఫేమస్ అయిన ప్రభాస్ రెండవ స్థానంలో ఉండగా.. టాలీవుడ్ [more]

చంద్రబాబుగా.. ఆ హీరోనా?

06/04/2018,02:12 సా.

నేనే రాజు నేనే మంత్రితో కుర్చీలాటలో సీఎం కుర్చీకి చేరుకున్న హీరో రానా నటన అద్భుతః అన్న రీతిలో ఉంది. అస్సలు ఫామ్ లో లేని దర్శకుడు తేజ నేనే రాజు నే మంత్రి సినిమాని పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కించి అదరగొట్టే హిట్ కొట్టాడు. ఆ హిట్ [more]

రానా రిజెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు?

22/03/2018,10:23 ఉద.

దగ్గుబాటి రానా ఈమధ్యన వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఘాజి, నేనే రాజు నేనే మంత్రి సినిమాల విజయాలతో బాగా బిజీ అయ్యాడు. అటు తమిళం ఇటు తెలుగులోనూ, ఇంకా బాలీవుడ్ లో కూడా రానా బాహుబలి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి భల్లాల దేవునిగా రానా [more]