నితిన్ కి హ్యాండిచ్చి రానాని పట్టాడు..!

13/12/2018,12:20 సా.

కెరీర్ పరంగా ఆయనకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవచ్చు కానీ ఆయన తీసిన ప్రతి సినిమా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులని కట్టిపడేసాలా చేస్తుంది. డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయనకు [more]

‘సుబ్రహ్మణ్యపురం’లో భళ్లాలదేవుడు

01/12/2018,03:36 సా.

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు. అయితే ఇందులో ఆయన నటించడం లేదు.. కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కథను నడిపించడంలో ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ను పోషించనుందట. ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని [more]

రకుల్ కి బాయ్ ఫ్రెండ్ కావాలంట..!

21/11/2018,12:12 సా.

అప్పుడప్పుడు మన హీరోయిన్స్ చెప్పే మాటలు ఎవరికీ అర్ధం కావు. రీసెంట్ గా రకుల్ చెప్పిన మాటలు కూడా ఎవరికీ అర్ధం కావట్లేదు. తెలుగులో చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె చాలా తక్కువ కాలంలోనే పెద్ద స్టార్స్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబు లాంటి [more]

‘హిరణ్య కశిప’ ఆగలేదట..!

07/11/2018,12:16 సా.

‘రుద్రమదేవి’ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత డైరెక్టర్ గుణశేఖర్ ‘హిరణ్య కశిప’ అనే సినిమాను తీయనున్నట్టు ప్రకటించాడు. టైటిల్ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని..సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించబడుతుంది చెప్పాడు గుణశేఖర్. ఆ తరువాత ఏమైందో ఏంటో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్ [more]

ఎన్టీఆర్ నుండి ఓ సీన్ లీక్ అయింది..!

26/10/2018,12:29 సా.

ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా.. చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఆయనకు సంబంధించి సీన్స్ అన్ని ఫినిష్ చేసాడు డైరెక్టర్ క్రిష్. అయితే [more]

బాబు పాత్ర చెయ్యడం ఛాలెంజ్..!

13/10/2018,11:43 ఉద.

ప్రస్తుతం అన్ని బయోపిక్స్ దారి వేరు.. ఇప్పుడు తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సంగతి వేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎన్టీఆర్ బయోపిక్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ట్రేడ్ లో అందరి చూపు ఎన్టీఆర్ బయోపిక్ మీదే. ప్రస్తుతం మోస్ట్ పాపులర్ మూవీగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై [more]

బ్రేకప్ తర్వాత మొదటిసారి నటించబోతున్నారు!

10/10/2018,03:10 సా.

భల్లాలదేవగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. మన తెలుగు నుండే కాదు ఇతర భాషల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. రానా నటుడిగా ఎంత గుర్తింపు తెచుకున్నాడో అదే విధంగా వివాదాల్లో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. తరుచుగా వివాదాల్లో ఉండే రానా [more]

బిగ్ బాస్ 3కి ఎవరైనా ఓకేనా..!

03/10/2018,01:48 సా.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ లో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ సీజన్స్ నడుస్తున్నాయి. మధ్యలో షారుఖ్ వచ్చినా అది సక్సెస్ కాక… మళ్లీ స్టార్ ఛానల్ వాళ్లు సల్మాన్ కి అధిక రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చేశారు. ఇక తాజాగా నడుస్తున్న బిగ్ బాస్ 12 [more]

ఓవర్సీస్ లో బాలయ్యకు ఒక్కసారిగా పెరిగిన క్రేజ్..!

14/09/2018,12:51 సా.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శనమిస్తుంటే.. తాజాగా ఆ సినిమా లో మరో కీరోల్ చంద్రబాబు పాత్రధారి రానా లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. రానా అచ్చం చంద్రబాబు పోలికలతో [more]

చంద్రబాబు లా మారిన రానా..?

07/09/2018,01:58 సా.

రానా దగ్గుబాటి ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో లీనమైపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలిలో భళ్లాలదేవుడు కానివ్వండి, నేనే రాజు నేనే మంత్రి లో జోగేంద్ర కానివ్వండి… ఏ పాత్ర అయినా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేస్తుంటాడు. భల్లాలదేవుడి కోసం బరువు పెరిగిన రానా తాజాగా [more]

1 2