మరో హీరోయిన్ కూడా అందుకు రెడీ అయ్యింది!

27/08/2018,12:45 సా.

ఈ మధ్యన పర భాష హీరోయిన్స్ టాలీవుడ్ లో రాజ్యమేలుతున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ అయినా కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికి తమ డబ్బింగ్ ని వేరే వాళ్లతోనే చెప్పించుకుంటుంటే… ప్రస్తుతం టాలీవడ్ లోకి దూసుకొచ్చిన కుర్ర పర భాష హీరోయిన్స్ తన పాత్రలకు తామే తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడానికి [more]

చీరకట్టులో అదరగొడుతున్న రష్మిక..!

25/08/2018,11:42 ఉద.

ఛలో సినిమాలో నైట్ డ్రెస్సులు, చుడీదార్స్ లో మత్తెక్కించిన రష్మిక మందన్న.. నిన్నగాక మొన్న విడుదలైన గీత గోవిందం సినిమా లో స్పైసిగా లేకపోయినా చీరకట్టులో చూపు తిప్పుకోలేని అందంతో… కళ్లతోనే హావభావాలూ పలికిస్తూ అదరగొట్టింది. ఈ సినిమాలో చుడీదార్స్ తోనూ, చీరాలలోను రష్మిక అందంగా కనబడింది. విజయ్ [more]

నాని విషయంలో భలే జరుగుతుందిగా..!

23/08/2018,12:05 సా.

కొన్నిసార్లు కొన్ని వింటుంటే… చూస్తుంటే చాలా తమాషాగా ఉంటాయి. కాకతాళీయంగా జరిగినా ఆ తర్వాత రిజల్ట్ బట్టి చూసుకుంటే అవును కదా అనేలా ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ఆలా అనుకోకుండా జరిగిపోతాయి. అయితే నాని విషయంలో కూడా ఓ గమ్మత్తు జరిగింది. ‘ఫిదా’ లాంటి సూపర్ హిట్ సినిమాతో [more]

రేటు పెంచేసింది!

20/08/2018,01:22 సా.

ఏ హీరోయిన్ అయినా ఒక్క హిట్ పడితే ఒక్కసారిగా ఆమె రేంజ్ ఆకాశాన్నంటేస్తుంది. ఏదో సుడి ఉండి హిట్స్ మీద హిట్స్ పడిందా స్టార్ హీరోయిన్ అయ్యి కూర్చుంటుంది. అందుకే ఒక హిట్ పడిపడగానే తన పారితోషకం విషయంలోనూ ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. కన్నడ లో కిర్రాక్ [more]

సాయి పల్లవికి పోటీగా మరో హీరోయిన్

20/08/2018,11:50 ఉద.

ఈమధ్య టాలీవుడ్ లో వచ్చిన హీరోయిన్స్ లో యూత్ ని బాగా యాట్ట్రాక్ట్ చేసిన వారు ఇద్దరు. ఒక్కరు సాయి పల్లవి..ఇంకోరు రష్మిక మందాన్నానే. ఆమె నటించిన రెండు సినిమాలు ‘ఛలో’..’గీత గోవిందం’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడమే కాదు తన నటనతో చాలామంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. [more]

స్టూడెంట్.. డాక్టర్… స్టూడెంట్ లీడర్.. ఇప్పుడు టెక్కీ..?

17/08/2018,12:08 సా.

పెళ్లిచూపులు సినిమాలో బాధ్యత లేని కుర్రాడిలా నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ…. అర్జున్ రెడ్డి సినిమాలో స్టూడెంట్ గా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. బెస్ట్ స్టూడెంట్ గా అమ్మాయిని లవ్ చేసి.. డాక్టర్ గా మారి.. ప్రేమించిన పిల్ల కోసం తపన పడే ప్రేమికుడిలా.. అదరగొట్టేసాడు. అప్పటినుండి విజయ్ [more]

మరో 15 రోజులు గోవింద్ కి ఎదురు లేనట్లే..!

16/08/2018,12:29 సా.

వీక్ మిడిల్ బుధవారం రోజున ఆగస్టు 15న తన సినిమా గీత గోవిందం మీదున్న నమ్మకంతో.. విజయ్ దేవరకొండ ఈ సినిమాని విడుదల చేసాడు. మరి విజయ్ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. సినిమా మొదటి షోకే హిట్ టాక్ వచ్చేసింది. గీత గోవిందం సినిమా ఓవరాల్ [more]

అందంగా ఉంటే చాలు అన్నట్టుగా ఉంది!

16/08/2018,12:12 సా.

హీరోయిన్స్ ఏ భాషలో అయినా అందాలు ఆరబోస్తూ… గ్లామర్ షో చేస్తేనే సినిమాల్లో పది కాలాల పాటు హీరోయిన్స్ గా కొనసాగుతారనేది నేటి మాట. గతంలో చీర కట్టుతోనే అందరినీ ఆకర్షించిన హీరోయిన్స్ రానురాను.. గ్లామర్ తో అందాల ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సినిమాలో హీరో ఎన్ని ఫైట్స్ [more]

`గీత గోవిందం`లో ఆ హాట్ ముద్దు తీసేశారా?

15/08/2018,07:35 సా.

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల్లో ముద్దు స‌న్నివేశాలు కామ‌న్ అయిపోయాయి. యూత్‌ని థియేట‌ర్‌ోకి ర‌ప్పించ‌డంలో కిస్సింగులు కీల‌కమ‌నే విష‌యాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బాగా గుర్తించిన‌ట్టున్నారు. దీంతో ఏమాత్రం అవ‌కాశం ఉన్నా వాటిని సినిమాల్లో చూపించేస్తున్నారు. తెలుగు సినిమాల ముద్దుల గురించి మాట్లాడితే మొద‌ట గుర్తుకొచ్చేది `అర్జున్‌రెడ్డి`నే. అంత‌కుముందు చాలా సినిమాల్లోనూ, [more]

1 2 3 4 5