ట్రెండ్ ని ఫాలో అవుతున్న రవితేజ..!

22/04/2019,11:41 ఉద.

రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజకి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. రెగ్యులర్ కథలు, ఫ్లాప్ డైరెక్టర్స్ ని ఎంచుకోవడమే అందుకు కారణం. ఈ మధ్య మన టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడుస్తుంది. అదే హీరో పాత్రకి ఏదో ఒక డిజార్డర్ ఉండడం. ఆ [more]

ఇంత బ్యాడ్ టైం ఏమిటి రాజా..?

11/04/2019,03:18 సా.

గత ఏడాది ఏ హీరోకి రాని డిజాస్టర్స్ రవితేజ సొంతమయ్యాయి. నేలటికెట్, అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాలతో రవితేజ దెబ్బతిన్నాడు. ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ తో డిస్కోరాజా సినిమా మొదలపెట్టినా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లలేదు. డిస్కోరాజాలో నటీనటులు ఫిక్స్ అయ్యారు. కానీ కథలోని రిపైర్ల వల్ల [more]

‘కనకదుర్గ’నే నమ్ముకున్న రవితేజ..!

15/03/2019,12:20 సా.

గత ఏడాది వచ్చిన డిజాస్టర్స్ తో కృంగిపోకుండా వరుస సినిమాల్తో బిజీ అవుతున్న రవితేజ ఒక్క క్షణం ఫేమ్ విఐ ఆనంద్ తో డిస్కో రాజా, సంతోష్ శ్రీనివాస్ తో మరో సినిమా లైన్ లో పెట్టాడు. డిస్కో రాజా ఆఫీషియల్ గా మొదలైన కథలోని రిపేర్లకు కాస్త [more]

గందరగోళంలో రవితేజ..!

12/03/2019,11:59 ఉద.

వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజ తన కొత్త ప్రాజెక్టుల మీద క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. అమర్ అక్బర్ ఆంటోని, టచ్ చేసి చూడు దెబ్బకి బాగా డల్ అయిన రవితేజ… నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్కోరాజా సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ [more]

ఏంటీ.. విక్రమార్కుడు సీక్వెలా..?

11/03/2019,01:48 సా.

ప్రస్తుతం రాజమౌళి #RRR షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం స్టార్ట్ అయ్యి ఇంకా మూడు నెలలు కూడా అవ్వలేదు. ఇంకా హీరోయిన్స్ ని ఫైనల్ చేయలేదు. నిన్నటి నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. [more]

‘డిస్కోరాజా’ స్టార్ట్..!

04/03/2019,03:11 సా.

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఈ చిత్రం ప్రారంభోత్సవం మహా శివరాత్రి పర్వదినాన జరిగింది. నిర్మాత రజని తాళ్ళూరి క్లాప్ కొట్టగా… రామ్ తాళ్ళూరి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రం లో ఆర్ఎక్స్ [more]

‘డిస్కో రాజా’కి షాక్..!

27/02/2019,01:56 సా.

గత కొంతకాలం నుండి హీరో రవితేజకు ఎందుకో కలిసి రావడం లేదు. మొన్నటి వరకు మినిమం గ్యారంటీ హీరోలా ఉన్న రవితేజకు గత ఏడాది మూడు డిజాస్టర్స్ వచ్చాయి. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో రవితేజ మార్కెట్‌ బాగా దెబ్బ తినేసింది. దీంతో అతని పారితోషికం కూడా [more]

దిల్ రాజు.. రవితేజని మార్చేశాడు..!

21/02/2019,05:26 సా.

వరుణ్ తేజ్ – వెంకీ కాంబినేషన్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని 100 కోట్లు క్లబ్ లో చేరింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసాడు. ఎఫ్ 2 ప్రమోషన్స్ అప్పుడు నిర్మాత [more]

ప్లాప్ డైరెక్టర్ కి మళ్లీ ప్లాప్ హీరోనే దొరికాడా..?

20/02/2019,12:05 సా.

మొన్నామధ్యన ఫ్లాప్ హీరోకి ఫ్లాప్ డైరెక్టర్ అంటూ.. శ్రీను వైట్ల, రవితేజ మీద అమర్ అక్బర్ ఆంటోని ముందు బోలెడన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిజంగానే ఫ్లాప్ డైరెక్టర్ ని పిలిచి రవితేజ అవకాశమివ్వడం నిజంగా సెన్సేషనే. కానీ రవితేజకి మొదట్లో లైఫ్ ఇచ్చిన శ్రీను వైట్లకు రవితేజ [more]

కొత్త పాత్రలో ఆర్ఎక్స్ బ్యూటీ..!

14/02/2019,12:27 సా.

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందుగా నెగటీవ్ క్యారెక్టర్ లో చెలరేగిపోయి నటించి హీరో కార్తికేయతో సమానమైన పేరు సంపాదించిన పాయల్ రాజపుట్ కి ఆ సినిమా తర్వాత అవకాశాలేమీ ఎగేసుకుంటూ రాలేదు. అమ్మడుకి ఆర్ఎక్స్ 100 తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఆర్ఎక్స్ లాంటి క్యారెక్టర్స్ రావడంతోనే [more]

1 2 3 7