అనుకున్నట్లే చేసిన ఆర్బీఐ …

07/06/2018,04:00 ఉద.

దేశంలో వృద్ధి రేటు పడిపోకుండా అంతర్జాతీయ పరిణామాలకు స్టాక్ మార్కెట్ కుప్పకూలకుండా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం ప్రకటించింది. అందరూ భావించినట్లే రేపో రేట్లు సవరించింది. బ్యాంక్ లకు రిజర్వ్ బ్యాంక్ నడుమ వుండే వడ్డీ రేట్లనే రేపో అంటారు. గత నాలుగేళ్ళుగా రేపో ను ముట్టుకోలేదు రిజర్వ్ [more]

రూపాయి పాపాయి అయిపోయిందే…?

11/05/2018,10:00 ఉద.

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది భారత ఆర్ధిక పరిస్థితి. గత 15 నెలల కాలంలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ ఐదు శాతానికి తగ్గడంతో షేర్ మార్కెట్ లో అలజడి రేగింది. పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. మార్కెట్ లో రూపాయి పతనం వేగవంతంగా సాగుతుండటంతో రిజర్వ్ [more]

UA-88807511-1