కొడంగల్ లో రేవంత్ ర్యాలీ… తీవ్ర ఉద్రిక్తత

19/11/2018,12:19 సా.

కొడంగల్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే, రేవంత్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించి తీరుతామని రేవంత్ వర్గం పట్టుబడుతోంది. దీంతో పోలీసులు కొడంగల్ [more]

అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి…!

17/11/2018,03:00 సా.

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదనుకున్నారో… కేసీఆర్ ను ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ లోనే చేరాలనుకున్నారో… లేదా నాయకుడు చంద్రబాబు నాయుడు అంతర్గత ఆదేశాలో తెలియదు గానీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. [more]

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కుంపటి

16/11/2018,11:54 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి ముదురుతోంది. టిక్కెట్లు దక్కని నేతలంతా ఒక్కటవుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన టిక్కెట్లు దక్కని నేతలు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ [more]

రేవంత్ రెడ్డిది మైండ్ గేమ్..!

15/11/2018,04:59 సా.

తాము పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను టీఆర్ఎస్ ఎంపీలు సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఇటువంటి చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. గురువారం మహబూబాబాద్ ఎంపీ ప్రొ.సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ… తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ ను [more]

రేవంత్ రెడ్డి టైం కోసం…??

14/11/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్… పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇప్పుడు బిజీగా ఉంది. ఆయన రాక కోసం సీనియర్ కాంగ్రెస్ నేతలు, తలపండిన నాయకులు ఎదురు చూస్తున్నారు. రేవంత్ ను తమ నియోజకవర్గాలకు తీసుకువచ్చి ఓ సభనో, రోడ్ షోనో పెట్టించాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం [more]

రేసులో రేవంత్ ముందున్నారా..?

10/11/2018,08:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో సామాన్యుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ ముందుండి. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ వంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డి గత రెండు [more]

హరీష్ రావు, రేవంత్ కి ఈసీ నోటీసులు

09/11/2018,03:50 సా.

ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో [more]

టికెట్ల కేటాయింపులో రేవంత్ కు షాక్..?

09/11/2018,03:09 సా.

కాంగ్రెస్ లో టిక్కెట్ల కేటాయింపు లొల్లి ముదురుతున్నట్లే కనపడుతోంది. టిక్కెట్ల కేటాయింపులో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గానికి పార్టీ షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే సమయంలో ఆ పార్టీ నుంచి పలువురు నేతలు ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరారు. [more]

రేవంత్ సంచలన వ్యాఖ్యలివే….!!

08/11/2018,04:09 సా.

ఈ నెల 25వ తేదీన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హరీశ్ రావును కలిసిన తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కారు డ్రైవర్ ను మార్చేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా సీఎం కుర్చీ గురించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. [more]

ఆ స్థానాల్లోనే అస‌లు పేచీ

08/11/2018,08:00 ఉద.

ద‌స‌రా పోయింది దీపావ‌ళి కూడా వ‌చ్చి వెళ్లింది. కాంగ్రెస్ లో అభ్య‌ర్థుల ఎంపిక పూర్తి కావ‌డం లేదు. రెండు నెల‌లుగా టిక్కెట్ల ప్ర‌క‌ట‌న కోసం ఎదురుచూస్తున్న ఆశావ‌హుల‌కు నామినేష‌న్ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్ది టెన్ష‌న్ పెరిగిపోతోంది. ఓ వైపు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా కాంగ్రెస్ అభ్య‌ర్థులే తేల‌డం [more]

1 2 3 11