బ్రేకింగ్: మళ్లీ తెరపైకి ‘ఓటుకు నోటు’ కేసు

01/02/2019,04:17 సా.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం పార్టీ నేత, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. [more]

రేవంత్ ఇక బయటకు రారా?

20/01/2019,09:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి సైలెన్స్ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రెండుసార్లు కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి తక్కువ [more]

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..?

31/12/2018,06:32 సా.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల వరకు ఆయన మీడియా ముందుకు రానని, మాట్లాడనని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మీకోసం… ఇప్పుడు నా కోసం మానేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. ఊహించని విధంగా ఆయన కొడంగల్ లో ఇటీవలి ఎన్నికల్లో [more]

ఏపీలో మరో రేవంత్…. హాట్ టాపిక్?

28/12/2018,03:00 సా.

ఎన్నికల సమయంలో నోరు అదుపులో ఉంచుకోవాలి. భాష సంస్కారవతంగా ఉండాలి. రాజీకీయనాయకులంటే ప్రజలకు సేవ చేసేందుకేనన్న విషయాన్ని మరిచి ఎన్నికలు అనగానే మల్లయుద్ధం గోదా గుర్తుకువస్తున్నట్లుంది. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా రాజకీయ నేతలను ప్రజలను పక్కనపెట్టారు. తెలంగాణ ఎన్నికలకు వెళ్లక ముందునుంచే రేవంత్ రెడ్డి వంటి [more]

కాంగ్రెస్ లో వింత పరిస్థితి …!!

27/12/2018,08:00 ఉద.

అధికారం చేతికి అందుతుందనుకుంటే అధఃపాతాళానికి పడిపోయింది తెలంగాణ లో కాంగ్రెస్. అయితే ఓటమినుంచి తేరుకుని భవిష్యత్తు ఎన్నికలపై పార్టీ దృష్టి పెడుతుందని క్యాడర్ ఎదురు చూస్తూ ఉంటే పార్టీ కార్యకలాపాలకు ప్రధాన నేతలంతా దూరంగా వుంటూ పరాభవ బాధను తనివితీరా అనుభవిస్తున్నారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలకు రంగం [more]

రేవంత్ రెడ్డి… వాట్ నెక్స్ట్..?

26/12/2018,09:00 ఉద.

ఎనుముల రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏ అంశం పైనైనా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తారు. టీఆర్ఎస్ పై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై ఒంటికాలితో విరుచుకుపడతారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో మహాసముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంవత్సరంలోనే పీసీసీ [more]

రేవంత్ రెడ్డి అడ్డాలో ఏం జరిగింది..?

11/12/2018,08:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్, కొడంగల్ తన అడ్డా అని చెప్పుకునే టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థ పట్నం నరేందర్ రెడ్డి 17 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. దీంతో [more]

బ్రేకింగ్ : ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందన

11/12/2018,12:16 సా.

రాష్ట్రంలో ప్రజలు వారి తరపున పోరాటం చేయాల్సిన బాధ్యతను మామీద పెట్టినట్లుగా ఈ ఓటమిని భావిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల పై ఆయన స్పందిస్తూ… ఈ తీర్పును రాష్ట్రాన్ని దోచుకునేందుకు లైసెన్స్ గా, కుటుంబ పాలనకు పేటెంట్ గా టీఆర్ఎస్ [more]

బ్రేకింగ్ : ఓటమి అంచున రేవంత్ రెడ్డి

11/12/2018,11:22 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారు. కొడంగల్ లో తనకు ఎదురులేదని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి 7వ రౌండ్ లెక్కింపు ముగిసే నాటికి 7 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం [more]

బ్రేకింగ్ : మూడో రౌండ్ ముగిశాక రేవంత్ పరిస్థితి..?

11/12/2018,09:52 ఉద.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత దిశగా తీసుకుపోతుందని దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో 86 చోట్ల టీఆర్ఎస్, 20 స్థానాల్లో కాంగ్రెస్, 5 చోట్ల బీజేపీ, 5 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో ఉన్నాయి. కొడంగల్ లో మూడో రౌండ్ మగిసే వరకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ [more]

1 2 3 4 15