రేవంత్ రెడ్డికి రిస్క్ తప్పదా..?

24/10/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఆయనను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రేవంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టింది. గతంలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన [more]

రేవంత్ రెడ్డి మరోసారి….?

23/10/2018,07:57 ఉద.

మరికాసేపట్లో బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరవుతానని అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల అనంతరం ఆయనకు నోటీసులు [more]

నాయినిని ఇరికిస్తున్న రేవంత్ రెడ్డి

13/10/2018,01:17 సా.

టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూసే కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు. వ్యక్తిగతంగానో, రాజకీయంగానో కానీ టీఆర్ఎస్ నేతలపై రేవంత్ కక్ష కట్టినట్లుగా ఆయన చర్యలు కనిపిస్తాయి. ఇలా ఆయన పలువురిపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పించారు. తాజాగా, ఆయనకు టీఆర్ఎస్ ముఖ్య నేత [more]

రేవంత్ రెడ్డికి కొత్త పరేషాన్

11/10/2018,10:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పులు తయారయ్యాయి. ఇప్పటికే ఐటీ దాడులు, విచారణతో పాట్లు పడుతున్న ఆయనకు ఇప్పుడు టిక్కెట్ల పంచాయతీ చుట్టుకుంది. తనను నమ్మి తనతో వచ్చిన వారికి టిక్కెట్లు ఇప్పించుకోవాల్సిన బాధ్యత తలకెత్తుకున్న ఆయన ఢిల్లీ బాట పట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్ [more]

బాబు పై బ్రహ్మాస్త్రం ఉందిగా…?

06/10/2018,10:00 సా.

తెలుగు రాష్ట్రాలు రెండు ముక్కలుగా ఏర్పడ్డాక, కొత్త ప్రభుత్వాలు కొలువైయ్యాక టిడిపికి ఒక చీకటి రోజు ఎదురైంది. అదే ఓటుకు నోటు కేసు. రాజకీయ చాణుక్యుడిగా నాలుగు దశాబ్దాలు చక్రం తిప్పిన చంద్రబాబు కు చేదు గుళికను కెసిఆర్ మింగించిన రోజు. మొత్తానికి ఆ కేసు ఏదో అంతర్గతంగా [more]

కేసీఆర్ ఆలోచన అదేనన్న రేవంత్ రెడ్డి..!

06/10/2018,12:26 సా.

కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉన్నందున టీఆర్ఎస్ గెలవదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కొత్త ప్రచారానికి తెరలేపారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉండటాన్ని గ్రహించిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో పోటీ కేసీఆర్ కు, చంద్రబాబు నాయుడుకు [more]

కొడంగల్ లో…కసి..చూశారా….?

05/10/2018,06:00 ఉద.

తెలంగాణ‌లో ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్‌ మరి కొద్ది రోజుల్లో వెళువడనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్‌ హాట్‌గా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనతో ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ మహాకూటమి ఏర్పాటు చేసి పొత్తు సీట్ల సర్దుబాటులోనే కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలో [more]

ఐటీ విచారణలో రేవంత్ ఏం చెప్పారు..?

03/10/2018,06:41 సా.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు సుదీర్ఘగా విచారించారు. ఇవాళ ఉదయం 11.30 కి ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరైన రేవంత్ 4.30వరకు అక్కడే ఉన్నారు. 4 గంటల పాటు రేవంత్ ను ఐటీ అదికారులు విచారించారు. ఐటీ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ [more]

రేవంత్ ఎపిసోడ్….నేడు తేలనుందా?

03/10/2018,08:00 ఉద.

రెండు రోజుల పాటు సోదాలు జరిపిన ఐటీ అదికారులు.. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు సిద్దమయ్యారు . బుదవారం జరిగే విచారణలో రేవంత్‌ తో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి , అనుచరులు ఉదయసింహ , స్టెబాస్టియన్‌లు కూడా ఆదాయపు పన్ను శాఖ అదికారుల [more]

రేవంత్ కు ట్రంప్ కార్డు దొరికిందే….!

01/10/2018,08:00 సా.

తెలంగాణ రాజకీయం బస్తీమే సవాల్ అన్నట్లుగా మారింది. రేవంత్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడితో వేడి పెరిగింది. సాధారణ ప్రచారంలో తిట్లు, శాపనార్ధాలు, హామీలు, వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. తాజాగా కుట్రలు, కుతంత్రాల విమర్శలు జోరందుకున్నాయి. ట్విస్టులు, మలుపులతో దీనినుంచి ఎంతవరకూ లబ్ధి పొందగలమనే కొత్త ఎత్తుగడలు [more]

1 4 5 6 7 8 14