తప్పంతా రాజేదే….ఆపరేషన్ స్టార్ట్….!

09/10/2018,11:00 సా.

రాజస్థాన్ తమ చేజారిపోతుందని కమలనాధుల్లో కలవరం ప్రారంభమయింది. ఏ సర్వే చూసినా రాజస్థాన్ లో ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నాయి. వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకతతో పాటు మోడీ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లకన్నా రాజస్థాన్ ఓటమిలో ముందన్నదన్న విషయం స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ [more]

శ్రీరాముడు కూడా డబ్బు పెట్టాల్సిందే..!

27/09/2018,03:43 సా.

ప్రస్తుతం ఎన్నికలు డబ్బుతో ముడిపడిపోయాయని, శ్రీరాముడు పోటీ చేసినా డబ్బు ఖర్చు పెట్టనిదే గెలవలేని పరిస్థితి ఏర్పడిందని గోవా అరెస్సెస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా రాజధాని పనాజీలో జరిగిన గోవా సురక్ష మంచ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో సుభాష్ ఈ వ్యాఖ్యలు చేశారు. [more]

అన్నీ పక్కనపెట్టి…..ఆయనకే….!

09/09/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమర్థవంతమైన నాయకత్వం, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలతో బీజేపీ దేశ వ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించగలిగిందన్న విశ్వాసం బీజేపీ శ్రేణుల్లో ఉంది. అమిత్ షా వ్యూహం, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ కారణంగానే భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి [more]

దాదా…వెళ్లింది అందుకేనా?

11/06/2018,11:00 సా.

ప్రణబ్ ముఖర్జీ…పరిచయం అక్కర్లేని పేరు. భారత రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. రాజకీయ కురువృద్ధుడు. ఆయన చేసిన పదవులు మరెవరూ చేయలేదు. అత్యంత చిన్న వయస్సులోనే, నాలుగు పదుల వయస్సులోనే కీలకమైన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనచిచేసిన ఘనత ఆయన సొంతం. 80వ దశకంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆర్థిక [more]

ప్రణబ్ రాకపై అద్వానీ ఏమన్నారంటే?

08/06/2018,05:33 సా.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడాన్ని బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.అద్వానీ స్వాగతించారు. దీనిని సమకాలిన దేశచరిత్రలో ముఖ్యమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ప్రణబ్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను అభినందించారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి [more]

శర్మిష్ఠా అనుమానమే నిజమైందే..!

08/06/2018,03:59 సా.

మాజీ రాష్ట్రపతి, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడం ఎంత చర్చనీయాంశమయిందో తెలిసిందే. గత వారం రోజులుగా జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. తాము తీవ్రంగా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లకపోడం మంచిదని, మరోసారి ఆలోచించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ [more]

జాతీయత గురించి చెప్పడానికే వచ్చా

07/06/2018,08:42 సా.

జాతీయత గురించి అభిప్రాయాన్ని పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. నాగపూర్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష్ “వర్గ” ముగింపు సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బుద్ధిజం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకూ విస్తరించిందన్నారు. అనేకమంది [more]

ఇద్దరూ టార్గెట్ గా బీజేపీ పెట్టిన టీం ఇదేనా…?

29/05/2018,08:00 సా.

నాలుగేళ్ల‌లో ఎంత మార్పు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌! మోడీ కంటే మొన‌గాడు ఎవ‌రూ లేరు అన్న చంద్ర‌ుళ్లే.. ఇప్పుడు మోడీ అయితే ఏంటి ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. దేశాన్ని మోడీ కంటే స‌మ‌ర్థంగా ఎవ‌రూ న‌డ‌ప‌లేర‌ని ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మోడీపై [more]

ఆరెస్సెస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రణబ్…?

28/05/2018,04:37 సా.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్), కాంగ్రెస్ పార్టీలు సైద్ధాంతికపరంగా భిన్న దృవాలు. ఆయా పార్టీ మధ్య కూడా ఈ విభేదాలు ఉంటాయి. అంతేకాదు మహాత్మ గాంధీని హత్య చేసింది కూడా ఆరెస్సెస్ యేనని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే విమర్శలు చేశాడు. అయితే, ఇంతలా విభేదాలున్న నేపథ్యంలో [more]

వీళ్లే కమలాన్నిఅధికారానికి దగ్గరకు చేర్చారా?

16/05/2018,11:59 సా.

మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో బీజీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అవతరించింది. అధికారం చేపట్టడానికి అడుగుదూరంలోనే ఉంది. అయితే ఈ ఫిగర్ రావడానికి మఠాలు కీలక పాత్ర పోషించాయంటున్నారు కమలదళాల నేతలు. కర్ణాటక రాష్ట్రంలో మఠాలకు ఒక ప్రత్యేకత ఉంది. మఠాలే రాజకీయపార్టీలను శాసిస్తాయి కూడా. పీఠాధిపతుల ఆశీర్వాదం పొందిన [more]

1 2
UA-88807511-1