మంచిర్యాలలో ఆర్టీసీ బస్సు బోల్తా

17/05/2019,04:33 సా.

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో సుమారు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ [more]

ఆందోళ‌న వ‌ద్దు.. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే విలీనం

11/05/2019,12:53 సా.

ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని, జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విల‌నీం చేస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థ‌సార‌థి పేర్కొన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఆర్టీసీ అస్థిత్వం డోలాయ‌మానంలో ప‌డింద‌ని, ఆర్టీసీకి టీడీపీ ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని [more]

బ్రేకింగ్: ఏపీలో నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు

23/01/2019,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మొగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టింకోనందున ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక నేతలు ప్రకటించారు. బుధవారం విజయవాడలో కార్మిక నేతలు మీడియాతో మాట్లాడుతూ… అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు [more]

బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

11/09/2018,01:17 సా.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది [more]