ముగ్గురు నేతల మహా ఎంట్రీ….?

18/10/2018,08:00 సా.

రాజ‌కీయ మేధావులుగా గుర్తింపు పొందిన నాయ‌కులు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, స‌బ్బం హ‌రి, కొణతాల రామ‌కృష్ణ‌ల చుట్టూ ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ‌లు ముసురుకున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో వీరు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నప్ప‌టికీ.. రాజ‌కీ యంగా మాత్రం మీడియా ముందునానుతూనే ఉన్నారు. ఏదో ఒక సంద‌ర్భంలో స‌బ్బం హ‌రి మీడియా [more]

వారికోసం బాబు ఆ సీట్లు రిజ‌ర్వ్‌ చేశారా…?

14/10/2018,04:30 సా.

ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంటున్న కొద్దీ కొత్త కొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ దిశ‌గా వేస్తున్న అడుగులు కొత్త రాజ‌కీయాల‌కు తెర‌దీస్తున్నాయి. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యం అన‌గానే ఇప్ప‌టికే పార్టీలో [more]

గంటా…హరీ…గోల్ మాల్ గోవిందం…. !!

11/10/2018,06:00 ఉద.

మన‌ నాయకులు చాలా తెలివైన వాళ్ళు. ఓ వైపు ఓట్లను తీసుకుని జనం నెత్తిన చేతులు పెడుతూనే మరో వైపు అదే సాదర జనం దాచుకున్న బ్యాంక్ సొమ్మును సైతం వాటంగా గుంజేస్తున్నారు. అప్పు కోసం సామాన్యుడు బ్యాంకుకు వెళ్తే సవాలక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు పెద్దలు [more]

బ్రేకింగ్ : సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి?

10/10/2018,09:45 ఉద.

మాజీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరికి విశాఖ పట్నం కో -ఆపరేటివ్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసందింది. వడ్డీతో పాటు ఇతర బకాయీలకు సంబంధించి 9.54 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆస్తులను తనఖాపెట్టి సబ్బం హరి బ్యాంకు [more]

పవన్ స్ట్రాట‌జీ అదుర్స్‌..!

06/10/2018,01:30 సా.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే భిన్నమైన పందాలో తన జనసేనను నడిపించబోతున్నాడా ? ఎవ్వరి రాజకీయ అంచనాలకు అందని విధంగా జనసేన వ్యూహాలు, ప్రణాళికలు ఉండబోతున్నాయా ? ప్రధాన పార్టీలు సైతం వెయ్యలేని ఎత్తులు పవన్‌ వేస్తున్నాడా ? అంటే [more]

క్రాస్ రోడ్స్ లో సబ్బం హరి !!

06/10/2018,12:00 సా.

సబ్బం హరి, విశాఖ రాజకీయల్లో ఆయనొక ఫైర్ బ్రాండ్. ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఆయనకు అలవాటు. దాంతో కోరి వివాదాల్లో వివాదాలు తెచ్చుకోవడంలో హరికి సాటి ఎవరూ లేరంటారు. ఓ విధంగా చెప్పాలంటే పార్టీ లైన్ దాటి మాట్లాడుతారని హరికి పేరు. ఆయన రాజకీయ [more]

ఆపరేషన్‌ ఆకర్ష్‌… ఫేజ్ -3 స్టార్టయిందా…..!!

06/10/2018,11:00 ఉద.

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ మరో సారి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర తీస్తోందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో ఇతక పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకుని వారికి సీట్లు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుందా ? టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఫేజ్‌-3కి [more]

సబ్బం…. పబ్బం ఇలా గడుపుకుంటున్నారా….!

15/09/2018,07:00 సా.

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కాకా ప‌డుతూనే ఉన్నారు. ఆయ‌న పార్టీలోకి చేరేదీ చేరందీ చెప్ప‌కుండానే చంద్ర‌బాబుకు భ‌ట్రాజులా మారిపోయారు. ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా చంద్ర‌బాబుకు భ‌జ‌న చేసే స‌బ్బం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై పోటీ [more]

జగన్ ను డీఫేమ్ చేయడానికి బాబు….?

11/09/2018,06:00 సా.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి కొత్త ఊపు తెచ్చే కార్యక్రమానికి చంద్రబాబు ప్రారంభించారు. అయితే మరో రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి సీనియర్ నేతల వలస ఉంటుందంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో రెండు [more]

జగన్ కు చెక్ పెట్టేందుకే సబ్బంహరిని….?

10/09/2018,10:00 ఉద.

సీనియర్ నేత సబ్బం హరి బరస్ట్ అయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని చెప్పకనే చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో సబ్బంహరి ప్రసంగించిన తీరు చూస్తే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరేటట్లే కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ [more]

1 2 3