నా పేరు నంద గోపాల కృష్ణ.. !!
‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య. ‘7జి బృందావన్ కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్గా ‘ఖాకి’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’,’రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్’ [more]