“గేమ్” వీరిద్దరి మధ్యే…!!!!

15/04/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ బీహర్ రాజకీయాల్లో మాటలు మంటలు చెలరేగుతున్నాయి. మైండ్ గేమ్ లు ప్రారంభమయ్యాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకునేందుకే బీహార్ లో ఈసారి విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. బీహార్ లో రెండు కూటములు స్ట్రాంగ్ గా ఉన్నాయి. బీజేపీతో అధికారంలో ఉన్న నితీష్ [more]

బీజేపీకి ఇచ్చేసినట్లేనా….??

14/04/2019,11:00 సా.

కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడానికే నిర్ణయించుకుంది. తన ప్రధాన ప్రత్యర్థులతో చేతులు కలపకూడదని భావిస్తున్నట్లే ఉంది. వర్తమానం కన్నా పార్టీకి భవిష్యత్ ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. బలం లేని చోట పొత్తులు కుదుర్చుకుని, బలం ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగడమే మేలన్నది ఆ [more]

ప్రియాంక వస్తున్నారా..?

14/04/2019,10:00 సా.

కాంగ్రెసు పార్టీలో అత్యంత జనసమ్మోహక శక్తి కలిగిన నాయకురాలు ప్రియాంక గాంధీ. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్రమోడీ. వీరిద్దరూ ముఖాముఖి తలపడితే దేశంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పాత తరానికి, యువతరానికి మధ్య పోటీగా కాకుండా బీజేపీ, కాంగ్రెసులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైనట్లు సంకేతాలు పంపినట్లవుతుంది. [more]

సోనియా గెలుస్తారు…అయినా….??

12/04/2019,11:59 సా.

రాయబరేలిలో రసవత్తర పోరు జరగనుంది. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈసారి పోటీకి దూరంగా ఉంటారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే మనసు మార్చుకున్న సోనియా మళ్లీ రంగంలోకి దిగడంతో అంతటా ఆసక్తి నెలకొంది. [more]

డ్రీమ్ గర్ల్ కు ‘‘మధుర’’ చేదవుతుందా…??

12/04/2019,11:00 సా.

బాలీవుడ్ అందాల భామ, డ్రీమ్ గర్ల్ హేమమాలిని మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానమైన మధుర నుంచి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హావాతో గత ఎన్నికల్లో గెలిచిన హేమమాలిని ఈసారి విజయం సాధించాలంటే శ్రమించక తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో ఆమె అప్రమత్తమయ్యారు. గత ఎన్నికల్లో [more]

సింధియా సెల్ఫ్ గోల్ వేసేశారా….!!!

12/04/2019,10:00 సా.

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ సెల్ప్ గోల్ వేసుకుందా? అతిపెద్ద రాష్ట్రంలో ఓటమి తప్పదని ముందుగానే తెలిసిపోయిందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఏం చేయాలి? అభ్యర్థుల్లో గెలుస్తామన్న మనో ధైర్యాన్ని నింపాలి. ఓటర్లలో [more]

ద్వారాలు ఎందుకు తెరిచారు…??

11/04/2019,11:00 సా.

భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం బలంగానే ఉంది. సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం కమలం పార్టీలో కొంత కలవరం రేపుతుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈసారి వస్తాయో? లేదో? సందేహమే. ఎందుకంటే గత ఎన్నికలకు [more]

ఫిగర్ తోనే ఫియర్…???

10/04/2019,11:00 సా.

మధ్యప్రదేశ్ లో మళ్లీ మ్యాజిక్ జరుగుతుందా? ఈసారి కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయా? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. మధ్యప్రదేశ్ దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోట. పదిహేనేళ్ల తర్వాత దానిని బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో సయితం [more]

ఇంత లైట్ గానా….??

10/04/2019,10:00 సా.

కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంపై పూర్తిగా ఆశలు వదులుకున్నట్లేనా…? త్రిముఖ పోరు జరుగుతుందనుకున్న సయమంలో అకస్మాత్తుగా చేతులు ఎత్తేసినట్లేనా? ఒడిశాలో ఇదే జరుగుతోంది. ఒడిశా రాష్ట్రంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడకు ప్రధాన నేతలు ఎవరూ ఇప్పటి వరకూ ప్రచారానికి రాకపోవడం [more]

“పవర్” గ్యారంటీనేనని….???

09/04/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికల్లో తిరిగి విజయం తమదేనన్న ధీమాలో కమలం పార్టీ ఉంది. ఖచ్చితంగా ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను దాటుతామని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. రాష్ట్రాల వారీగా సర్వేలు చేయించుకున్న కమల దళం మ్యాజిక్ ఫిగర్ ను ఈసారి కూడా చేరువ కావడం పెద్దగా [more]

1 2 3 4 21