శివ వెనుక పడుతున్న హీరోలు..!

08/04/2019,02:55 సా.

శివ నిర్వాణ నిన్నుకోరి సినిమాతో ఎటువంటి అంచనాలు లేకుండా అదరగొట్టే హిట్ కొట్టాడు. నాని – నివేత – ఆది మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అందమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిన్నుకోరి సినిమాని అందించాడు. మొదటి సినిమాకే సూపర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమాతో శివ [more]

‘మజిలీ’ అదిరిపోయే కలెక్షన్స్

08/04/2019,01:05 సా.

ప్రేక్షకుల సినిమా ఆకలి తీర్చింది మజిలీ సినిమా. నాగచైతన్య పూర్ణగా, సమంత శ్రావణిగా, దివ్యంకా కౌశిక్ అన్షుగా అదరగొట్టిన మజిలీ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ సాధించిన మజిలీ ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి అదే హవా కొనసాగించింది. ఈ ఏడాది వేసవికి గ్రాండ్ [more]

తెలుగులోకి 96 రీమేక్

06/04/2019,05:44 సా.

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన `96` చిత్రానికి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది. ఫీల్ గుడ్ [more]

నిన్న సూపర్ డీలక్స్.. నేడు మజిలీ..!

06/04/2019,12:32 సా.

హీరోయిన్స్ కి పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ కెరీర్ ని విడగొట్టి మాట్లాడతారు. అయితే నిజంగానే పెళ్ళైన హీరోయిన్స్ కి డిమాండ్ చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ సినిమాలు ఉన్నప్పటికీ.. ఆ సినిమాల్లో హీరోయిన్స్ కేరెక్టర్స్ పేలవంగానో మరోలాగో ఉంటాయి. కానీ సమంత మాత్రం పెళ్లికి ముందు, [more]

పూర్ణగా పిచ్చెక్కించాడు..!

06/04/2019,12:17 సా.

సమంతతో పెళ్ళికి ముందు నాగ చైతన్యకి యుద్ధం శరణం సినిమా డిజాస్టర్. పెళ్లి తర్వాత సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు ప్లాప్. ఇక పెళ్లి తర్వాత భార్య భర్తలు కలిసి నటించే సినిమా మీద సహజంగానే అంచనాలు ఉంటాయి. అందుకే మజిలీ సినిమా మొదలైంది మొదలు సమంత [more]

మజిలీ మూవీ రివ్యూ

05/04/2019,01:53 సా.

బ్యానర్: షైన్ స్క్రీన్ నటీనటులు: నాగ చైతన్య, సమంత, దివ్యంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్: ఎస్ థమన్ సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది [more]

సమంతపై ఆ వార్త నిజమేనా..?

05/04/2019,01:34 సా.

మజిలీ సినిమాకు సంబంధించి సమంతపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే కెరీర్ లో దూసుకుపోతుంటే భర్త నాగచైతన్య మాత్రం కాస్త డల్ పొజిషన్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు కలిసి రెండు మూడు సినిమాలు చేసిన ఈ జంట.. పెళ్లి [more]

హిట్ కొడితే ఇక టాప్ రేంజే..!

05/04/2019,12:10 సా.

పెళ్లి కాని కాజల్ అగర్వాల్, తమన్నాల కన్నా పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ క్రేజ్ తో ఉంది సమంత. కాజల్, తమన్నాలు కుర్ర హీరోలతోనూ, మీడియం హీరోలతోనూ అడ్జెస్ట్ అవుతుంటే.. సమంత మాత్రం లేడి ఓరియెంటెడ్, అలాగే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దూసుకుపోతుంది. కాజల్.. బెల్లకొండ సరసన [more]

మజిలీ సినిమా ఫస్ట్ టాక్..!

05/04/2019,11:49 ఉద.

నాగ చైతన్య – సమంత – దివ్యాంశ కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్, ప్రేమ, పెళ్లి విషయాల చుట్టూ సాగే రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఓసారి చూద్దాం. నాగచైతన్యకి క్రికెట్ [more]

థియేటర్లు కళకళలాడుతున్నాయి..!

05/04/2019,11:43 ఉద.

గత రెండు నెలలుగా పిల్లలకు పరీక్షలేమో కానీ థియేటర్స్ మాత్రం బోసిపోతున్నాయి. అన్ సీజన్ అంటూ సరైన సినిమాలేవీ విడుదల కాలేదు. ఇప్పుడు పిల్లలకు పరీక్షల సీజన్ ముగిసింది. చాలా స్కూల్స్ కి వేసవి సెలవులు కూడా మొదలైపోయాయి. మరి మార్చి చివరి నుండే ఎండలు మండిపోతున్నాయి. కాబట్టే [more]

1 2 3 4 16