సమంతపై ఆ వార్త నిజమేనా..?

05/04/2019,01:34 సా.

మజిలీ సినిమాకు సంబంధించి సమంతపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే కెరీర్ లో దూసుకుపోతుంటే భర్త నాగచైతన్య మాత్రం కాస్త డల్ పొజిషన్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు కలిసి రెండు మూడు సినిమాలు చేసిన ఈ జంట.. పెళ్లి [more]

హిట్ కొడితే ఇక టాప్ రేంజే..!

05/04/2019,12:10 సా.

పెళ్లి కాని కాజల్ అగర్వాల్, తమన్నాల కన్నా పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ క్రేజ్ తో ఉంది సమంత. కాజల్, తమన్నాలు కుర్ర హీరోలతోనూ, మీడియం హీరోలతోనూ అడ్జెస్ట్ అవుతుంటే.. సమంత మాత్రం లేడి ఓరియెంటెడ్, అలాగే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దూసుకుపోతుంది. కాజల్.. బెల్లకొండ సరసన [more]

మజిలీ సినిమా ఫస్ట్ టాక్..!

05/04/2019,11:49 ఉద.

నాగ చైతన్య – సమంత – దివ్యాంశ కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్, ప్రేమ, పెళ్లి విషయాల చుట్టూ సాగే రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టాక్ ఓసారి చూద్దాం. నాగచైతన్యకి క్రికెట్ [more]

థియేటర్లు కళకళలాడుతున్నాయి..!

05/04/2019,11:43 ఉద.

గత రెండు నెలలుగా పిల్లలకు పరీక్షలేమో కానీ థియేటర్స్ మాత్రం బోసిపోతున్నాయి. అన్ సీజన్ అంటూ సరైన సినిమాలేవీ విడుదల కాలేదు. ఇప్పుడు పిల్లలకు పరీక్షల సీజన్ ముగిసింది. చాలా స్కూల్స్ కి వేసవి సెలవులు కూడా మొదలైపోయాయి. మరి మార్చి చివరి నుండే ఎండలు మండిపోతున్నాయి. కాబట్టే [more]

మజిలీ మీద బాగానే ఆశలు పెట్టుకున్నారే…!

04/04/2019,12:21 సా.

నాగచైతన్య – సమంత – దివ్యంక కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు నెలలుగా బాక్సాఫీసు వద్ద సందడి కనిపించడం లేదు. జనవరిలో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ కళ్యాణ్ [more]

మన్మధుడు 2లో మామాకోడళ్ల గోల..!

03/04/2019,01:11 సా.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మధుడు 2 సినిమా పట్టాలెక్కేసింది. గతంలో నాగార్జున – సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నాగార్జున మళ్లీ అదే నమ్మకంతో ఇప్పుడు చి.ల.సౌ ఫేమ్ రాహుల్ తో [more]

సినిమా హిట్ అయినా ఆగాల్సిందే..!

03/04/2019,12:33 సా.

నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ మూవీతో అందరి మనసులు దోచుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ‌ ఆ సినిమా తరువాత పెద్ద హీరోలకు కథలు కూడా చెప్పాడు కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో నాగ చైతన్య – సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా తీసాడు. ఈ చిత్రానికి [more]

అదరగొడుతున్న మజిలీ బిజినెస్..!

02/04/2019,02:05 సా.

సమంత క్రేజ్, శివ నిర్మాణ గత సినిమా హిట్ కావడం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గోపిసుందర్ మ్యూజిక్, చైతు క్యూట్ లుక్స్ కొత్త హీరోయిన్స్ దివ్యంశ లుక్స్ అన్నీ కలిపి మజిలీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ శుక్రవారం ఉగాది కానుకగా విడుదల కాబోతున్న మజిలీ సినిమాకి [more]

బాహుబలితో రామలక్ష్మి..!

02/04/2019,12:50 సా.

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన ఆరడుగుల అందగాడు ప్రభాస్ బాహుబలితో ప్రపంచాన్నే చుట్టేశాడు. మరి బాహుబలితో తన క్రేజ్ ని ఎల్లలు దాటించిన ప్రభాస్.. ఇప్పుడు సాహో సినిమాతో, రాధాకృష్ణ సినిమా(జాన్ టైటిల్ పరిశీలనలో ఉంది)తోనూ నేషనల్ వైడ్ గా [more]

ఇది మరీ బాగుంది నాగ్..!

01/04/2019,01:49 సా.

సమంత – నాగ చైతన్య పెళ్ళై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. పెళ్ళికి ముందే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న చై – సామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ప్రేమలో ఉన్నన్ని రోజులు కనీసం మీడియాకి కూడా తెలియలేదు. వారు లవ్ లో ఉన్న విషయం పెళ్లికి [more]

1 2 3 4 5 17