మజిలీ గురించి సామ్ ఏమంటుంది..?

22/02/2019,06:54 సా.

నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు. కథనం, సాంగ్స్, నాని, నివేధా థామస్ యాక్టింగ్ కు యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అదే ఊపుతో శివ [more]

ఏంటి ఈ వార్త నిజమేనా..?

20/02/2019,11:41 ఉద.

టాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా తనకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అడవి శేష్ కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. గత రెండు రోజుల నుండి ఈ వార్త సోషల్ మీడియాలో దూమారం రేపుతుంది. త్వరలోనే అడవి శేష్.. అక్కినేని వారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. [more]

‘నేను మారిపోయానోచ్’ అంటున్న సామ్..!

14/02/2019,03:52 సా.

టాలీవుడ్ బ్యూటీ సమంత పెళ్లికి ముందు వేరు.. పెళ్లి తరువాత వేరు అన్నట్టు మారిపోయింది. పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్ అక్కినేని ఫ్యాన్స్ నుండి ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. హనీమూన్‌ సమయంలో చైతుతో కలిసి దిగిన ఫొటోస్ విషయంలో.. పెళ్లి తరువాత రామ్ [more]

చైతు లిప్ లాక్ పెట్టింది సమంతకి కాదు..!

14/02/2019,01:03 సా.

నాగ చైతన్య – సమంత – దివ్యంశ కౌశిక్ హీరోహీరోయిన్స్ గా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజిలీ సినిమా టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విడుదలైంది. మజిలీ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ గా కనబడుతుండగా… సమంత చాలా డీగ్లామర్ గా [more]

వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తున్న అక్కినేని క‌పుల్‌

12/02/2019,05:35 సా.

పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా మజిలీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది చిత్ర యూనిట్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మజిలీ [more]

అక్కినేని వారి కోడలు అస్సలు తగ్గడం లేదే..!

02/02/2019,12:22 సా.

ఒక గ్లామర్ హీరోయిన్ మరో గ్లామర్ ఫ్యామిలీకి కోడలయ్యింది అంటే… పెద్ద ఆశ్చర్యం ఉండదు. అయితే ఎంత గ్లామర్ ఫ్యామిలీకి కోడలైనా అందాలు ఆరబొయ్యడానికి సంకోచిస్తారు. కానీ అక్కినేని సమంత మాత్రం పెళ్లయ్యాకే గ్లామర్ ఎక్కువైందా అని అనిపించకమానదు. హాట్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన సమంత [more]

తెలియక మాట్లాడిందిలే అంటున్న దిల్ రాజు..!

31/01/2019,02:11 సా.

గత ఏడాది తమిళంలో చాలా సింపుల్ స్టోరీతో సింపుల్ గా తెరకెక్కిన 96 సినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాలోని ఎమోషన్, ఫీల్, లవ్ అన్నీ తమిళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే అదే సినిమాని తెలుగులో [more]

‘మజిలీ’లో హైలైట్ అదేనట..!

17/01/2019,04:34 సా.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇది 1990 నాటి ప్రేమకథ [more]

‘మిస్ గ్రానీ’కి ‘నో’ చెప్పిన సామ్…కానీ..!

12/01/2019,12:41 సా.

పెళ్లికి ముందు ఏమో కానీ పెళ్లి తరువాత మాత్రం సమంతకి తెగ కలిసి వచ్చేస్తుంది. వరసగా సినిమాల మీద సినిమాలు చేసి సక్సెస్ అవుతుంది. అయితే ఏది పడితే అది ఒప్పుకోకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటిస్తుంది. నటనపరంగా తనకి మరింత పేరు తెచ్చిపెట్టే విభిన్నమైన పాత్రలను చేయడానికి [more]

స్టార్ హీరోయిన్ సినిమాకి ప్రొడ్యుసర్ గా నాని..!

11/01/2019,01:25 సా.

గత ఏడాది “అ!” అనే డిఫరెంట్ సినిమాతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి సక్సెస్ ని అందుకున్న హీరో నాని వరస సినిమాలతో బిజీ అయిపోవడంతో మళ్లీ ప్రొడ్యూస్ చేసే సినిమాల మీద ఫోకస్ చేయలేదు. అయితే రీసెంట్ గా నానికి ఒక సబ్జక్ట్ నచ్చడంతో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాడు. కొన్నిరోజులు [more]

1 6 7 8 9 10 19