‘‘యూజ్ లెస్’’ పార్టీతో ఇంకెందుకు?

01/08/2018,11:00 సా.

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ [more]

చిన్నమ్మ…స్కెచ్ తో సెటిల్ అయిపోవడమేనా?

27/07/2018,10:00 సా.

పన్నీర్ సెల్వం పని అయిపోయింది. పళనిస్వామి పనికి రాడంటున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదంటున్నారు అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం నేత టీటీవీ దినకరన్. వచ్చే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకునైనా అన్నాడీఎంకే ను ఓడించాలన్న కసితో ఉంది. ఈ మేరకు [more]

దినకరన్ నిద్రపోనిచ్చేట్లు లేరే…!

30/05/2018,11:59 సా.

తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. ఒప్పందం ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగానూ, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పార్టీకి మాత్రం పన్నీర్ సెల్వం పెద్దగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. పళని, పన్నీర్ ల మధ్య అంత సఖ్యత [more]

వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

29/05/2018,11:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి [more]

అడ్డంగా దొరికపోయిన చిన్నమ్మ

19/04/2018,11:59 సా.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అఫడవిట్ లో అడ్డంగా దొరికిపోయినట్లయింది. దీంతో అధికార పార్టీ పండగ చేసుకుంటోంది. జయలలిత మృతిపై మిస్టరీని తొలగించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామితో తమిళనాడు ప్రభుత్వం కమిషన్ ఏర్పాుట చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ జయలలిత మృతికి సంబంధించి అందరినీ [more]

ఇంటి కన్నా జైలే బెటరా?

01/04/2018,11:59 సా.

ఎప్పుడెప్పుడు జైలునుంచి బయటపడదామా అని నిన్న మొన్నటివరకు ఆమె ఎదురుచూశారు. శిక్షా కాలం ఉండటంతో ఇక జైలు జీవితమే కాలం కలిసొచ్చే వరకు గతి అని తెలుసుకుని సర్దుకుపోయారు. అలా ఉండగా భర్త అనారోగ్యం తరువాత మరణం తో లభించిన పెరోల్ తో బయటకు వచ్చారు. పెరోల్ లభించిదాని [more]

శశికళ తంజావూరులో ఏం చేస్తున్నారంటే?

24/03/2018,10:00 సా.

భర్త నటరాజన్ మృతి చెందడంతో శశికళ పెరోల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తంజావూరు దాటి వెళ్లకూడదనది షరతులు విధించింది. అంతేకాదు ఎలాంటి రాజీకీయ పార్టీల సమావేశంలో పాల్గొనరాదని, మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు విధించారు. పెరోల్ పై బయటకు వచ్చిన శశికళ ప్రస్తుతం తంజావూరులోనే [more]

1 2 3
UA-88807511-1