గేమ్ ఛేంజర్ ఎవరు….??

06/12/2018,11:00 సా.

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. వరుస సంఘటనలు కర్ణాటకలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నెల 10 నుంచి కర్ణాటక శాసనసభ సమావేశాలు బెళగావిలో ప్రారంభం కానున్నాయి. ఈ లోపే బీజేపీ గూటికి కొందరు కాంగ్రెస్ నేతలు చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి [more]

ఎనీ థింగ్…ఎనీ టైమ్….?

04/12/2018,11:59 సా.

కర్ణాటక మళ్లీ హీటెక్కింది. ఒకవైపు సంకీర్ణ సర్కార్ శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతుండగా, మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారన్న భయం ఆ రెండు పార్టీలను వెన్నాడుతోంది. ఇందుకు ప్రధాన కారణం తాజాగా జరుగుతున్న పరిస్థితులే. శాసనసభ సమావేశాలు వారంరోజుల్లో బెళగావిలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలోపే 10 మంది [more]

ఏ టర్న్ తీసుకుంటుందో…..?

23/09/2018,11:00 సా.

పార్టీ అగ్రనేతల సమావేశాలు, క్యాంపులు, శాసనసభ్యులతో అత్యవసర మీటింగ్ లు…. ఇదీ కర్ణాటకలో సీన్. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేకుండా ఉంది. దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రిసార్ట్స్ లో [more]

యడ్డీ…. సర్కార్….నడ్డి విరిచేస్తారా….!

21/09/2018,10:00 సా.

అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. ఊహించిందే…. ఇదేమీ ఆశ్చర్యం కలిగించకపోయినా…. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంతా భావించారు. కర్ణాటకలో పొలిటికల్ క్రైసిస్ మొదలయింది. సంకీర్ణ సర్కార్ కుప్ప కూలడం ఖాయంగానే కన్పిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు చేసిన నిర్లక్ష్యమే సంకీర్ణానికి ముప్పు వాటిల్లుతోందన్న ఆందోళన [more]

నన్ను టచ్ చేస్తే అంతే….!

19/09/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీ ప్రత్యర్థులపై కసి తీర్చుకోవడానికి సిద్ధమయినట్లుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అసమ్మతిని తొలగించేందుకు సిద్ధరామయ్య నడుంబిగించారు. అసమ్మతి నేతలకు లీడర్లుగా వ్యవహరించే జార్ఖిహోళి సోదరులు సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులే. గత పక్షం రోజుల నుంచి వారు సంకీర్ణ ప్రభుత్వానికి చుక్కలు [more]

హమ్మయ్య…..సిద్ధూ వచ్చేస్తున్నారు….!

16/09/2018,11:00 సా.

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెరదించుతారా? లేక ఆజ్యం పోస్తారా? యూరప్ పర్యటనను ముగించుకుని సిద్ధరామయ్య ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన రాకతో అసమ్మతి వర్గం చల్లారుతుందన్నది కాంగ్రెస్ నేతల నమ్మకం. ముఖ్యంగా బెళగావి బ్రదర్స్ విషయంలో సిద్ధరాయమ్య చెప్పినట్లే వారు నడుచుకుంటారన్నది పార్టీలో [more]