సవ్యసాచి దుకాణం సర్దేయ్యాల్సిందే..!

06/11/2018,12:43 సా.

నాగ చైతన్యకి గత కొంతకాలంగా హిట్స్ అనేవి లేకుండా పోయాయి. యుద్ధం శరణం అట్టర్ ఫ్లాప్ అయితే…. శైలజ రెడ్డి అల్లుడు సినిమా యావరేజ్ కొట్టింది. ఇక తాజాగా చైతు – చందు మొండేటి కాంబోలో వచ్చిన సవ్యసాచి కూడా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమాని [more]

టాలీవుడ్ కి సరికొత్త అందాల ‘నిధి’..!

03/11/2018,04:16 సా.

నిధి అగర్వాల్.. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయమైంది. నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టి తన టాలెంట్ తో ఇక్కడి వారిని మంత్రముగ్దుల్ని చేసింది. ఇటీవలే విడుదల [more]

సవ్యసాచి ఫస్ట్ డే కలెక్షన్స్..!

03/11/2018,01:04 సా.

నాగ చైతన్య – నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన సవ్యసాచి చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షోకి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూ రైటర్స్ కూడా సవ్యసాచిని [more]

గ్లామర్ మాత్రమే సరిపోదు పాపా…!

03/11/2018,12:47 సా.

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి నాగ చైతన్య సినిమా సవ్యసాచితో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ అమ్మడు సవ్యసాచి సినిమా విడుదల కాకముందే… సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో మత్తెక్కించింది. అమ్మో ఈ భామ సవ్యసాచి సినిమాతో ఇక్కడే [more]

మాధవన్ విలన్ గా విఫలమయ్యాడా..?

03/11/2018,12:46 సా.

ఈ మధ్యన క్రూరమైన విలన్స్ కన్నా.. ఎక్కువగా స్టైలిష్ విలన్ లుక్స్ లో ఉన్న వారే అదరగొట్టేస్తున్నారు. ధ్రువ సినిమాలో అమ్మాయిల కలల రాకుమారుడిగా, హీరోగా ఒక వెలుగు వెలిగి కెరీర్ లో బాగా గ్యాప్ తీసుకున్న అరవింద స్వామి అదరగొట్టాడు. తమిళంలోనే స్టైలిష్ విలన్ గా ఎంట్రీ [more]

సవ్యసాచి మూవీ రివ్యూ

02/11/2018,03:01 సా.

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు: నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, రావు రమేష్, వెన్నెల కిషోర్, దిషిత సెహగల్, హైపర్ ఆది, తాగుబోతు రమేష్, భరత్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్: కీరవాణి సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు నిర్మాతలు: నవీన్ [more]

అప్పుడే నీరసంలో సవ్యసాచి

01/11/2018,01:42 సా.

నాగచైతన్య మాస్ ని నమ్ముకుని చాలాసార్లే దెబ్బతిన్నాడు. అయినా చైతుకి మాస్ ఇమేజ్ మీద మక్కువ ఎక్కువే. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాస్ కే ఇస్తుంటాడు. ప్రేమమ్ వంటి సినిమాలో లవర్ బాయ్ గా ఆకట్టుకున్న చైతు యుద్ధం శరణంతో మళ్లీ మాస్ అంటూ బొక్క బోర్లా పడ్డాడు. [more]

ఆ కండిషన్ మీదే మాధవన్ సవ్యసాచి చేశాడు..!

31/10/2018,01:44 సా.

తమిళంలో ‘సఖి’, ‘చెలి’, ‘యువ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాధవన్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. మాధవన్ ఇంతవరకు తెలుగులో ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా చేయలేదు. ఆమధ్య ‘ఓం [more]

మొదటి సినిమాతో హిట్ కొడుతుందా..!

30/10/2018,12:49 సా.

బాలీవుడ్ అందాలు తెలుగు తెర మీద కొత్తేమీ కాదు. ఒకప్పుడు వెంకటేష్ సరసన బాలీవుడ్ భామలు చాలామంది జోడి కట్టారు. ఈ ఏడాది భరత్ అనే నేనుతో కియారా అద్వానీ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాకముందే రామ్ చరణ్ సరసన బోయపాటి [more]

‘సవ్యసాచి’ గురించి ఎవరికి తెలియని విషయం..!

30/10/2018,11:40 ఉద.

డైరెక్టర్ చందూ మొండేటి – నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. ‘ప్రేమమ్’ తరువాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. నవంబర్ 2న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. టీజర్, ట్రైలర్ బట్టి ఈ [more]

1 2 3