సెల్ ఫోన్లు ఓటింగ్ ను కట్టడి చేస్తాయా?

07/12/2018,09:58 ఉద.

మొబైల్ ఫోన్లు.. ఇవి చేతుల్లో, జేబుల్లో లేకుండా రోజు గడవని పరిస్థితి. అయితే మొబైల్ ఫోన్లకు, ఓటింగ్ కు సంబంధం ఏముందనుకుంటున్నారా? ఖచ్చతంగా ఉంది. తెలంగాణలో పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని గత కొద్ది రోజులుగా ఎన్నికల అధికారులు చెబుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో మొబైల్ [more]

రేవంత్ రెడ్డికి భారీ భద్రత

01/12/2018,01:30 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని, రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆదేశించగా… కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై [more]

బ్రేకింగ్: ప్రచారానికి రేవంత్ దూరం…ఎందుకంటే…??

30/11/2018,12:34 సా.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రేవంత్ ప్రచారాన్ని చేయాల్సి ఉంది. అయితే తనకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లకుండా మానుకున్నారు. కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తనకు [more]

జగన్ పాదయాత్రకు ఊహించని స్థాయిలో భద్రత

12/11/2018,12:02 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో హత్యాయత్నం ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 150 మంది పోలీసులతో జగన్ [more]

జ”గన్” ఫైరింగ్ ఎలా ఉంటుందో..???

12/11/2018,07:00 ఉద.

18 రోజుల అనంతరం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటికి 11 జిల్లాలు పూర్తి చేసి 12వ జిల్లా అయిన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే గత నెల 25వ తేదీన [more]

ఆ 8 రోజులు క్షణం క్షణం…?

11/11/2018,09:00 ఉద.

ఎన్నడూ ఊహించని వారంతా చిత్రంగా కలిశారు. పైకి కేసీఆర్ సర్కార్ ను ఓడించడమే వారందరి కలయికకు ఏకైక సిద్ధాంతం. కాగా తామంతా అధికారం సాధించడం ఇంకో లక్ష్యం. దీనికోసం మహాకూటమి పేరుతో తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంపైకి వచ్చాయి కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు అయితే ఇక్కడి [more]

డేట్ ఫిక్స్ అయ్యింది… జగన్….?

09/11/2018,08:00 ఉద.

వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నం తరువాత ఆయన సుదీర్ఘ పాదయాత్రకు బ్రేక్ పడింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో విశ్రాంతిలో ఉండిపోయారు జగన్. ఆయన పాదయాత్ర దీపావళి అనంతరం ప్రారంభిద్దామని భావించినా మరికొద్ది రోజులు విశ్రాంతి అవసరమన్న సూచనలతో వెనక్కి తగ్గారు జగన్. ఈనెల 12 [more]

జగన్ ను కలవాలంటే ఇక కష్టమే….!!

04/11/2018,07:33 ఉద.

వైసీపీ అధినేత జగన్ వద్దకు వెళ్లాలంటే ఇక కష్టమే. జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం, అది రాజకీయంగా సంచలనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్ కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించనున్నారు. ఆయన పాదయాత్ర చేసే సమయంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని [more]

జగన్ కు భద్రత పెంచుతాం…!!

02/11/2018,03:05 సా.

వైసీపీ అధినేత జగన్ కు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని, భద్రతను పెంచుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ తెలిపారు. నేతలతో పాటు ప్రజలకు కూడా భద్రత కల్పించడం తమ కర్తవ్యమని ఆయన తెలిపారు. జగన్ వద్దకు రెండుసార్లు విచారణ కోసం వెళ్లినా ఆయన సహకరించలేదన్నారు. జగన్ పై దాడి [more]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత

29/10/2018,02:06 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని హైకోర్టు లో రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు… తాను అడిగిన [more]

1 2