షబ్బీర్ కు చావోరేవో…??

12/11/2018,06:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మండలిలో విపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ రాజకీయంగా కష్టకాలాన్నే ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఈ ఎన్నికలు చావోరేవో అన్న తరహాలో ఉన్నాయి. ఆయన పార్టీలో కీలక నేతగా ఆయన ఉన్నా నియోజకవర్గంలో మాత్రం వరుసగా ఎదురుదెబ్బలు తిన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన [more]

బ్రేకింగ్ : గంటన్నర పాటు రాహుల్…?

18/09/2018,07:47 సా.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొద్దిసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గంటన్నర సేపు భేటీ అయ్యారు. 2014లో చేసిన తప్పులను మళ్లీ చేయవద్దని ఆయన నేతలకు సూచించారు. పొత్తుల విషయం వెంటనే తేల్చేయాలని, [more]

కేసీఆర్ కుటుంబానికి అక్కడ స్థలం కేటాయిస్తాం

06/09/2018,05:21 సా.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కారణాలు చెప్పకుండానే అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అసమర్థుడని విమర్శించారు. రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ తెలంగాణ ఇచ్చాక కుటుంబంతో కలిసి సోనియా గాంధీ వద్దకు వెళ్లి [more]

ఆ డబ్బాల్లో డబ్బులున్నాయి

25/08/2018,07:10 సా.

ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని టీఆర్ఎస్ నేతలకు హామీ ఇచ్చిన కేసీఆర్ పై ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెడతానని కేసీఆర్ పార్టీ నేతలకు [more]

ఢిల్లీకి వచ్చారో….. రాహుల్ క్లాస్…!

14/08/2018,09:00 సా.

అఖిలభారత కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమైందా? వైఫల్యం చెందిందా? ప్రజల్లో ఉత్సుకత రేపిందా? కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందా? ఇదంతా ఒక పార్శ్వం. రాజకీయంతోపాటు పార్టీ సంస్థాగత పటిష్టత, భవిష్యత్తు నాయకత్వ నిర్మాణమూ అంతర్గత లక్ష్యాలుగా ఈ పర్యటన సాగిందనేది సమాచారం. తెలంగాణ పర్యటన నిమిత్తం [more]