మొహం యవ్వనం… మనసు ముసలితనం!

26/10/2018,01:35 సా.

సమంత హాట్ అండ్ గ్లామర్ పాత్రలకు నో చెప్పకపోయినా… తాను ఒప్పుకునే పాత్రలో మాత్రం ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. సమంతలో పెళ్లి తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనబడుతుంది. రంగస్థలంలో రామలక్ష్మి కానివ్వండి, మహానటి లో మధురవాణి కానివ్వండి. యు- టర్న్ లో రచన కేరెక్టర్ కానివ్వండి. వేటికవి [more]

చైతు – సామ్ లేకుండానే మొదలు పెట్టారు..!

29/09/2018,12:58 సా.

సమంత – చైతు త్వరలోనే ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘మజిలీ’ అనే సినిమా రూపొందబోతుంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. అదేంటి చైతు – సామ్ హాలిడేలో ఉన్నారు కాదా [more]

చైతు – సామ్ ల సినిమా టైటిల్ అదేనా..?

16/08/2018,01:09 సా.

నాగ చైతన్య – సమంతలు పెళ్లి కాక ముందు ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలలో జోడిగా నటించారు. అందులో ఆటో నగర్ సూర్య తప్ప మిగతా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. అయితే పెళ్లి తర్వాత ఈ జంట నటించబోయే సినిమాపై అందరిలో [more]

చై-సామ్ జంట వచ్చేస్తుంది

23/07/2018,12:20 సా.

మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ [more]

జంటగా సినిమా ఏమోగాని… యాడ్స్ తో కొడుతున్నారు!

23/07/2018,11:46 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో క్యుటెస్ట్ కపుల్ ఎవరు అంటే… నాగ చైతన్య – సమంత జంటని చూపిస్తారు. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది పెళ్లితో ఒక్కటైంది. అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన సమంత ఇప్పటికీ గ్లామరస్ హీరోయిన్ గా సినిమా ల్లో అలరిస్తూనే ఉంది. పెళ్లి [more]

భార్య సలహాలు తీసుకుంటానంటున్న చైతు!

12/07/2018,01:29 సా.

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా చెప్పుకునే నాగ చైతన్య -సమంత ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. పెళ్లికి ముందు వీరు కలిసి సినిమాలు చేసినప్పటికీ పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాలేదు. ఎవరైనా పెళ్లి తర్వాత హీరో – [more]