గరుడ శివాజీ గోడ దూకేసారా …?

07/06/2019,01:30 సా.

టివి 9 వివాదంలో చిక్కుకున్న గరుడ పురాణం శివాజీ దేశం దాటేసారా ? లేక వేషాలు మార్చి పోలీసుల కళ్ళముందే తిరుగుతున్నారా ? తాజాగా శివాజీ కోసం జల్లెడ పట్టి గాలిస్తున్న టి పోలీసులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉండటంతో ఫోర్జరీ కేసులో [more]

పరారీలో లేనంటున్న శివాజీ

18/05/2019,03:52 సా.

రవిప్రకాష్, తనకు మధ్య జరిగిన సివిల్ వివాదంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని సినీ నటుడు, గరుడ ఫేమ్ శివాజీ ప్రశ్నించారు. టీవీ9 యాజమాన్య వివాదంలో నమోదైన కేసుల్లో విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న శివాజీ ఇవాళ ఓ వీడియోను విడుదల చేశారు. ఎక్కడ ఉన్నారో, ఎక్కడి నుంచి [more]

బ్రేకింగ్: రవిప్రకాష్, శివాజీలకు భారీ షాక్

18/05/2019,01:15 సా.

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, నటుడు శివాజీకి సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వీరిరువురిపై నమోదైన కేసుల వ్యవహారమై విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నందున రవిప్రకాష్, శివాజీపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ పారిపోకుండా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఫోర్జరీ, నిధుల [more]

‘మీడియా నయీం’ రవిప్రకాశ్ తప్పించుకోలేరు

17/05/2019,04:34 సా.

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, నటుడు శివాజీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. మీడియా ‘నయీం’ నేరాలపై దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారని, గరుడ పురాణం బ్రోకర్ శొంఠినేని శివాజీ కూడా తప్పించుకోలేడన్నారు. 14 నెలల క్రితం రవిప్రకాశ్ తనకు షేర్లు విక్రయించాడని రాసుకున్న [more]

రవిప్రకాశ్ – శివాజీ కుట్ర బ‌ట్ట‌బ‌య‌లు

16/05/2019,11:53 ఉద.

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్.. సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది [more]

టీవీ9 ర‌విప్ర‌కాష్ పై వేటు..!

09/05/2019,01:59 సా.

ర‌విప్ర‌కాష్ ను టీవీ9 సీఈఓ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. ర‌విప్ర‌కాష్ పోర్జ‌రీ సంత‌కాల‌తో మోసానికి పాల్ప‌డ్డార‌ని గుర్తించిన యాజ‌మాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ర‌విప్ర‌కాష్ ను సంస్థ తొల‌గించింది. టీవీ9లో 90 శాతం వాటాను అలంద [more]

టీవీ9 ర‌విప్ర‌కాష్ పై కేసు నమోదు

09/05/2019,12:52 సా.

టీవీ9 ఛాన‌ల్ సీఈఓ, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ర‌విప్ర‌కాష్ పై కేసు న‌మోదైంది. ఫోర్జరీ సంత‌కం చేశార‌ని, సంస్థ నిధుల‌ను దారి మ‌ళ్లించార‌ని అలంద మీడియా సంస్థ ప్ర‌తినిధులు ఇచ్చిన పిర్యాదు నేప‌థ్యంలో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ర‌విప్ర‌కాష్ పై కేసు న‌మోదు చేసిన ఆయ‌న నివాసంలో సోదాలు జ‌రిపారు. [more]

శివాజీ మళ్లీ వచ్చాడ్రోయ్…!

08/03/2019,05:08 సా.

డేటా చోరీ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పూ చేయలేదని, అధికార పార్టీ ప్రజల వివరాలను వాడుకోవడంలో తప్పు లేదని నటుడు శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డేటా చోరీ వ్యవహారంపై  మీడియాతో మాట్లాడుతూ… దేశ రహస్యాలు, సరిహద్దు, సైన్యం, పోలీసులకు సంబంధించిన రహస్యాలు చోరీ చేస్తే డేటా [more]

శివాజీకి ఇంత భద్రతేంటి బాబూ…??

21/11/2018,12:50 సా.

‘ఆపరేషన్ గరుడ’ను తెరపైకి తెచ్చిన నటుడు శివాజీ అమెరికా నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరుగుతుందని శివాజీ ముందే చెప్పిన విషయం తెలిసిందే. అయతే, దాడి తర్వాత రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని ఆయన చెప్పగా అటువంటి అల్లర్లేమీ జరగలేదు. జగన్ [more]

జగన్ పై హత్యాయత్నం కేసులో విష్ణు కొత్త అనుమానం

29/10/2018,05:12 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కొత్త అనుమానాన్ని తెరపైకి తెచ్చారు. ఆపరేషన్ గరుడ గురించి వాస్తవాలను పోలీసులు బయటపెట్టాలని పేర్కొన్నారు. జరగబోయే విషయాలు చెబుతున్న శివాజి ఏమైనా జ్యోతిష్యుడా అని ప్రశ్నించారు. ఆయనను పోలీసులు ఎందుకు విచారించడం [more]

1 2