ఫార్ములా పనిచేయడంలేదే….?

10/06/2018,10:00 సా.

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ కొత్త ఫార్ములా పార్టీలో మరోసారి చిచ్చుపెట్టేలా ఉంది. కాంగ్రెస్ ఫార్ములా ప్రకారం ప్రతి రెండేళ్ల కొకసారి మంత్రులను మారుస్తారు. ఈ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లందరికీ దాదాపు మంత్రి పదవులు దక్కుతాయి. అయితే ఈ ఫార్ములాకు కూడా కొందరు సీనియర్ [more]

క‘‘ర్ణా’’టకానికి తెర పడేట్లు లేదే….?

09/06/2018,10:00 సా.

సంకీర్ణ ప్రభుత్వ మనుగడ ఎలా ఉంటుందో కర్ణాటకను చూసి తెలుసుకోవాల్సిందే. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎవరు ఏ షరతులు పెడతారో నన్న టెన్షన్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించలేదు. కాని వైరిపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో కూటమిగాఏర్పడి పవర్ లోకి వచ్చారు. [more]

కుమారకు దినదిన గండమేనా?

08/06/2018,09:00 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గం కొలువుతీరిన గంటల్లోనే అసంతృప్తి తీవ్ర స్థాయిలో బయటపడింది. కాంగ్రెస్ కు చెందిన అసంతృప్త నేతలందరూ తమకు మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంపై తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్వతంత్ర ఎమ్మెల్యే కూడా వీరితో చేతులు కలిపారు. హైకమాండ్ కు వార్నింగ్ లు [more]

కుమార టార్గెట్ అదేనా?

02/06/2018,11:00 సా.

కుమారస్వామి గతంలో మాదిరి కాకుండా కొంత తగ్గి మరికొంత సంయమనం పాటిస్తూ పాలన సాగించాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకేనేమో కాంగ్రెస్ పెట్టే షరతులతో పాటు పార్టీలో తాను తక్కువ కాకూడదని భావించి తాను అనుకున్న వాటిని కూడా సాధించేందుకు కుమారస్వామి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కుమారస్వామి కొంత సక్సెస్ [more]

కుంతియా కుర్చీకి ఎసరు

31/05/2018,03:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాను మార్చబోతున్నారా? ఆయన స్థానంలో మరో కీలకమైన వ్యక్తిని అధిష్టానం రంగంలోకి దించబోతోందా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటు స్థానాలను కూడా గణనీయమైన [more]

అప్పటి వరకూ ఇక అంతేనా?

29/05/2018,10:00 సా.

కుమారస్వామి మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి కారణమేంటి? విధాన పరిషత్ ఎన్నికలేనా? వచ్చే నెల 11న విధాన పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ నుంచి 11 మంది సభ్యులను విధానపరిషత్ కు ఎన్నుకోనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 37 [more]

కుమారస్వామికి చుక్కలు కనపడుతున్నాయే….!

29/05/2018,03:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యానన్న సంతోషం ఏమాత్రం ఉండటం లేదు. ఆయన పాలనపై దృష్టి పెట్టాలన్నా కుదరడం లేదు. కాంగ్రెస్ కుమారస్వామికి చుక్కలు చూపుతుండటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కర్ణాటకలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కుమారస్వామి పాలిట సంకటంగా మారింది. అతి తక్కువ స్థానాలు వచ్చినా [more]

కబంధ‘హస్తం’లో కుమార

28/05/2018,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి క్రమంగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ వల్లనే ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఆ పార్టీ ఆదేశాలను పాటించని పరిస్థితి. అదే విషయాన్ని ఆయన స్వయంగా కూడా వెల్లడించడం విశేషం. తాను కాంగ్రెస్ పైనే ఆధారపడి ఉన్నానని కుమారస్వామి వ్యాఖ్యానించారు. తనను కన్నడ ప్రజలు తిరస్కరించినా [more]

మోడీకి మరో తలనొప్పి….?

27/05/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి మరో సవాల్ సిద్ధంగా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కమలం పార్టీ అధికారంలోకి రావడానికి కర్ణాటకలో బ్రేకులుపడినా అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ కొంత ఉపశమనం పొందింది. మరోవైపు వివిధ సంస్థలు చేస్తున్న సర్వేలు మోడీకి అనుకూలంగా వస్తున్నాయి. [more]

ఒక్కరోజుకే ఇదేందప్పా….?

27/05/2018,03:00 ఉద.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా రోజు కూడా గడవలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కుమారస్వామి శుక్రవారమే తన బలాన్ని నిరూపించుకున్నారు. దాదాపు పదిహేను రోజుల పాటు క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గాలకు వెళ్లి తమను గెలిపించినందుకు [more]

1 19 20 21 22 23 36