మండలి గెలుపు చాలా కష్టమట…!!!

29/10/2018,12:00 సా.

కృష్ణా జిల్లాలో దివి సీమగా పేరున్న అవనిగడ్డ రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో రసవత్తరంగా మారనున్నాయి. దివి నియోజకవర్గంగా అందరూ పిలుచుకునే అవనిగడ్డ రాజకీయాల్లో పరిశీలిస్తే ఇక్కడ నుంచి ప్రస్తుతం టీడీపీ తరపున డిఫ్యూటి స్పీకర్‌గా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్‌ ఫ్యామిలీకి 50 ఏళ్ల పైచిలుకు రాజకీయ అనుబంధం [more]

వైసీపీలో పర..పర.. పర…పప్పర….!

21/09/2018,08:00 సా.

వైసీపీ అధినేత దృష్టంతా రాజధానిపైనే పడినట్లుంది. కృష్ణా జిల్లాలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుంబిగించినట్లు కన్పిస్తుంది. ఎవరు ఏమనుకున్నా…సరే…గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అన్న సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పంపించగలిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకుంటే…టిక్కెట్ లేదు గిక్కెట్టు లేదని చెప్పకనే చెబుతున్నారు. తాను దాదాపు పది నెలల [more]

వంగ‌వీటికి వైసీపీ మూడు ఛాన్స్‌లు…!

18/09/2018,09:00 ఉద.

కృష్ణా జిల్లాలో అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడలో వైసీపీ రాజ‌కీయాలు రాజుకున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడెనిమిది మాసాల గ‌డువు మాత్రమే ఉండ‌డంతో ఇప్పటి నుంచే టికెట్లపై క‌స‌ర‌త్తు చేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.,. ఈ క్రమ‌లోనే విజ‌యవాడ‌పైనా దృష్టిపెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌డ‌మే కాకుండా గెలుపు గుర్రాల‌కు [more]

ఈసారి సాలిడ్ కాదు…వైసీపీకే…?

07/09/2018,07:00 సా.

ఏపీలో కృష్ణా జిల్లా అంటే టీడీపీకి ఎంత పెట్టని కోటో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా టీడీపీకి వన్‌ సైడ్‌గా కొమ్ము కాస్తూ వ‌స్తోంది. 1983 త‌ర్వాత జ‌రిగిన ఎన్నో సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం సాధించింది. ఇక్కడ [more]